Komalee Prasad Sizzling Photos: తెలుగమ్మాయి కోమలి కూడా అందాలు ఆరబోత మొదలెట్టిందిగా.. షర్ట్ విప్పేసి మరీ!

Komalee Prasad Hot Photos: తెలుగమ్మాయిలు కూడా ఈ మధ్య సినిమాల్లో మెరుస్తున్నారు, ఎక్కడా తగ్గకుండా మేము కూడా అందాల ఆరబోతకు సై అంటూ సూచనలు చేస్తూ రచ్చ రేపుతోంది. తాజాగా ఆమె షేర్ చేసిన ఫోటోలు కాకరేపుతున్నాయి. 

Written by - Chaganti Bhargav | Last Updated : Dec 24, 2022, 09:44 AM IST
Komalee Prasad Sizzling Photos: తెలుగమ్మాయి కోమలి కూడా అందాలు ఆరబోత మొదలెట్టిందిగా.. షర్ట్ విప్పేసి మరీ!

తెలుగు అమ్మాయి కోమలి ప్రసాద్ హీరోయిన్ గా వెలిగిపోవాలనే ఉద్దేశంతో హైదరాబాద్ లో అడుగు పెట్టింది. విశాఖపట్నంలో పుట్టి బళ్ళారి లో పెరిగిన ఆమె సినిమాల్లోకి ప్రవేశించక ముందు డెంటిస్ట్ గా పనిచేసేవారు. నేను సీతా దేవి అనే సినిమాతో హీరోయిన్గా పరిచయమైన ఆమె ఆ తర్వాత తెలుగులో అనేక సినిమాల్లో నటించింది. నెపోలియన్, అనుకున్నది ఒక్కటి అయింది ఒకటి, రౌడీ బాయ్స్, సెబాస్టియన్, హిట్ ది సెకండ్ కేస్ వంటి సినిమాల్లో కోమలి ప్రసాద్ కనిపించింది. 
ఒక రకంగా హిట్ రెండో భాగంలో ఆమె ఒక కీలక పాత్రలో నటించింది. అడవి శేషు అసిస్టెంట్ పాత్రలో ఆమె పర్ఫామెన్స్ తో అదరగొట్టింది. ప్రస్తుతానికి ఆమె శశివదనే అనే సినిమాలో నటిస్తోంది.
అయితే అందాల ఆరబోత విషయంలో ఇప్పటివరకు కాస్త గిరి గీసుకొని కూర్చున్న ఈ తెలుగు అమ్మాయి ఇప్పుడు అందాలు ఆరబోసేందుకు సిద్ధమై చొక్కా బొత్తాలు విప్పేసి మరి హాట్ ట్రీట్ ఇచ్చేందుకు సిద్ధమైపోయింది. మరి వాటిపై మీరు కూడా ఒక లుక్కేయండి మరి.
 

Trending News