Add Zee Business As A Preferred Source
App

Rashmi Gautam: ట్రోలర్ కి రష్మీ షాకింగ్ రిప్లై.. రేపు నీ పిల్లలని చంపుతాడు జాగ్రత్త అంటూ హెచ్చరిక..

Rashmi Gautam reacts to trolls : ట్రోల్స్ చేసేవారిపై ఎప్పటికప్పుడు మండిపడుతూనే ఉండే రష్మీ గౌతమ్. తాజాగా ఇప్పుడు మరొకరికి ఘాటు రిప్లై ఇచ్చింది. స్టార్ యాంకర్ రష్మీ గౌతమ్ ను ఓ వ్యక్తి చెప్పుతో కొట్టాలి అనగా.. దానికి ఆమె ఇంకా ఘాటుగా రిప్లై ఇచ్చింది. వారి మధ్య జరిగిన వాదన ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. 
Rashmi Gautam: ట్రోలర్ కి రష్మీ షాకింగ్ రిప్లై.. రేపు నీ పిల్లలని చంపుతాడు జాగ్రత్త అంటూ హెచ్చరిక..
Image Credit: rashmi (Source: X)

About the Author

Vishnupriya

Vishnupriya

విష్ణు ప్రియ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సీనియర్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. సినిమాల మీద ఆసక్తితో ఎక్కువగా వినోదం కేటగిరిలో వార్తలు రాస్తున్నారు. అదేవిధంగా హెల్త్, లైఫ్ స్టైల్, క్రైమ్ కేటగిరీలకు సంబంధించిన వార్తలు కూడా రాస్తూ ఉంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆమెకు జర్నలిజంలో పదేళ్లకు పైగా అనుభవం ఉంది.