శ్రీదేవి కూతురు జాన్విని తడిమేసిన యంగ్ ఫ్యాన్స్

శ్రీదేవి కూతురు జాన్వి కపూర్‌ని చుట్టుముట్టిన బుల్లి ఫ్యాన్స్ 

Last Updated : May 27, 2018, 05:15 PM IST
శ్రీదేవి కూతురు జాన్విని తడిమేసిన యంగ్ ఫ్యాన్స్

శ్రీదేవి కూతురు జాన్వి కపూర్ నటించిన మొదటి సినిమా 'ధడక్' ఇంకా రిలీజ్ కాక ముందే అప్పుడే ఆమెకు భారీగా అభిమానబలగం ఏర్పడుతోంది. జాన్వి ఎక్కడికెళ్లినా భారీ సంఖ్యలో అభిమానులు ఆమెను చుట్టుముడుతున్నారు. తాజాగా శుక్రవారం జాన్వి ఓ హోటల్‌కి వచ్చిందని తెలుసుకున్న చిన్నారులు ఆమె ఆ హోటల్ నుంచి బయటికొచ్చే వరకు అక్కడే వేచివున్నారు. జాన్వి అలా బయటికి రాగానే ఇలా చుట్టుముట్టి షేక్‌హ్యాండ్ ఇచ్చేందుకు పోటీపడ్డారు. అయితే, జాన్వి చుట్టూ సెక్యురిటీ గార్డులు వుండటంతో వారికి ఆమె దగ్గరకు వెళ్లేందుకు వీలు పడలేదు. ఈలోగానే వెనక నుంచి ఆమె నడుంపై ఓ బుల్లి ఫ్యాన్ చేయి పడింది. చిన్నారుల అభిమానం చూసి మంత్రముగ్ధురాలైన జాన్వి నవ్వుతూనే వారికి గుడ్‌బై చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోయింది.

 

 

The amount of love people have for Jan 😍 I’m happy to see how people are excited meeting Janhvi but her safety comes first 🙌🏼 @janhvikapoor

A post shared by Janhvi Kapoor / Khushi Kapoor🦋 (@janhviandkhushi) on

ఓ అభిమాని తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసుకున్న ఈ వీడియో చూస్తే జాన్విని చూడటానికి ఆ చిన్నారులు ఎంత సరదా పడ్డారో అర్థమవుతుంది. 

Trending News