Sulthan Telugu Teaser : ఆసక్తిరేపుతున్న సుల్తాన్ టీజర్

Sulthan Telugu Teaser released: తెలుగు ఆడియెన్స్‌కి సుపరిచితుడైన Karthi, టాలీవుడ్ కుర్రకారు మనసు దోచుకున్న కన్నడ బ్యూటీ Rashmika Mandanna జంటగా నటించిన సుల్తాన్ మూవీ టీజర్ విడుదలైంది. బక్కియరాజ్ కన్నన్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాను డ్రీమ్ వారియర్ పిక్చర్స్ బ్యానర్‌పై ఎస్ఆర్ ప్రకాశ్ బాబు, ఎస్ఆర్ ప్రభు సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

Last Updated : Feb 1, 2021, 07:38 PM IST
Sulthan Telugu Teaser : ఆసక్తిరేపుతున్న సుల్తాన్ టీజర్

Sulthan Telugu Teaser released: తెలుగు ఆడియెన్స్‌కి సుపరిచితుడైన Karthi, టాలీవుడ్ కుర్రకారు మనసు దోచుకున్న కన్నడ బ్యూటీ Rashmika Mandanna జంటగా నటించిన సుల్తాన్ మూవీ టీజర్ విడుదలైంది. బక్కియరాజ్ కన్నన్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాను డ్రీమ్ వారియర్ పిక్చర్స్ బ్యానర్‌పై ఎస్ఆర్ ప్రకాశ్ బాబు, ఎస్ఆర్ ప్రభు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఏప్రిల్ 2న సుల్తాన్ సినిమా విడుదల కానున్న నేపథ్యంలో తాజాగా మేకర్స్ ఈ Sulthan Telugu Teaser ను విడుదల చేశారు. సుల్తాన్ సినిమాతోనే రష్మిక మందన తొలిసారిగా తమిళ సినీ పరిశ్రమకు పరిచయం అవుతోంది. 

Also read : Acharya Teaser: Chiranjeevi సత్తా ఏంటో చూపించిన ఆచార్య టీజర్

Sulthan Teaser లో కార్తి రౌడీలను ఢీకొడుతున్న యాక్షన్ సీక్వెల్స్ చూస్తోంటే... మాస్ ఆడియెన్స్‌కి కావాల్సినంత మాల్ మసాలా సుల్తాన్ సినిమాలో ఉందని అనిపిస్తోంది. ఇదే టీజర్‌లో Rashmika Mandanna కూడా మెరుపు తీగలాగా తళుక్కుమని వెళ్లిపోయింది. పక్కా పల్లెటూరి గెటప్‌లో రష్మిక మందన ఎంట్రీ ఇచ్చిన తీరు చూస్తోంటే.. ఈ సినిమాలో ఆమె పాత్ర పల్లెటూరి అమ్మాయి పాత్రేనని అనిపిస్తోందంటున్నారు ఆమె అభిమానులు. నెపోలియన్, లాల్, యోగి బాబు తదితరులు ఇతర ముఖ్యపాత్రల్లో నటిస్తున్నారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News