Two Souls Trailer : టూ సోల్స్ ట్రైలర్.. ఆసక్తికరంగా రెండు ఆత్మల కథ

Two Souls Trailer టూ సోల్స్‌ అంటూ రాబోతోన్న ఓ సినిమా ఇప్పుడు అందరినీ ఆకట్టుకుంటోంది. తాజాగా రిలీజ్ చేసిన ట్రైలర్‌ సినిమా మీద అంచనాలు పెంచేసింది. చూస్తుంటే అది ఎందుకంటే ప్రేమంట సినిమా కాన్సెప్ట్‌లా కనిపిస్తోంది.

Written by - ZH Telugu Desk | Last Updated : Apr 20, 2023, 04:27 PM IST
  • థియేటర్లోకి రాబోతోన్న టూ సోల్స్
  • ఆసక్తికలిగించేలా ట్రైలర్
  • రెండు ఆత్మల ప్రయాణమే కథ?
Two Souls Trailer : టూ సోల్స్ ట్రైలర్.. ఆసక్తికరంగా రెండు ఆత్మల కథ

Two Souls Trailer కొత్త కంటెంట్‌కు ఎప్పుడూ ఆదరణ ఉంటుంది. టూ సోల్స్ అంటూ విభిన్న కథా కథనాలతో ఓ సినిమా రాబోతోంది. ఎందుకంటే ప్రేమంటే సినిమాలోని పాయింట్ కూడా ఇదే. అయితే ఇందులో రెండు ఆత్మలు కలిసి ప్రయాణం చేస్తున్నట్టుగా అనిపిస్తోంది. తాజాగా రిలీజ్ చేసిన ట్రైలర్‌తో సినిమా మీద అంచనాలు పెంచినట్టు అయింది.

పరమకృష్ణ పిక్చర్స్ అండ్ క్రియేషన్స్ బ్యానర్‌పై విజయలక్ష్మి వేలూరి నిర్మించిన ఈ సినిమాకు శ్రావణ్ దర్శకత్వం వహించాడు. ప్రస్తుతం ఈ సినిమా విడుదలకు సిద్దంగా ఉంది. ఏప్రిల్ 21వ తేదీన ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ మేరకు చిత్ర ప్రమోషన్స్ లో భాగంగా ఇప్పటికే విడుదల చేసిన టు సోల్స్ టీజర్, ట్రైలర్‌లకు మంచి రెస్పాన్స్ వచ్చిన సంగతి తెలిసిందే. 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Trending News