Rana Comments on Prabhas Project 'K' Movie: ప్రభాస్ ప్రాజెక్ట్ కే గురించి రానా తాజాగా చేసిన కామెంట్లు వైరల్ అవుతున్నాయి. నాగ్ అశ్విన్ తీస్తోన్న ప్రాజెక్ట్ కే గురించి తాను ఎంతగానో ఎదురుచూస్తున్నాను అని, అది కచ్చితంగా బాహుబలి రికార్డులను బ్రేక్ చేస్తుందని రానా చెప్పుకొచ్చాడు.
Mahi v Raghava Shaitan Web Series మహి వి రాఘవ ప్రస్తుతం ఊపు మీదున్నాడు. మొన్నటికి మొన్న సేవ్ ది టైగర్స్ అంటూ అందరినీ నవ్వించాడు. ఓటీటీలో ఈ వెబ్ సిరీస్ పెద్ద హిట్టుగా నిలిచింది. అందర్నీ కడుపుబ్బా నవ్వించేశాడు దర్శకుడు తన కథతో.
Rajamouli Praises Sumanth Prabhas సుమంత్ ప్రభాస్ నటించి, తీసిన మేమ్ ఫేమస్ సినిమా ఇప్పుడు హాట్ టాపిక్ అవుతోంది. రాజమౌళి వంటి దర్శకధీరుడు ఈ సినిమా మీద ప్రశంసలు కురిపించాడు. దీంతో అందరి దృష్టి ఆ సినిమా మీద పడింది. ఆ కుర్రాడి గురించి అంతా మాట్లాడుకుంటున్నారు.
Niharika Konidela Enjoys at Bali నెట్టింట్లో నిహారిక ఇప్పుడు సందడి చేస్తోంది. బాలీలో తన ఫ్రెండ్స్ అందరితో కలిసి దుమ్ములేపేస్తోంది. వెకేషన్‌లో నిహారిక ఇప్పుడు చేసిన కామెంట్లు, వేసిన పోస్టులు వైరల్ అవుతున్నాయి. తాను సంతోషంగా ఉన్నానని చెప్పుకొచ్చింది.
Ali Reza Grey ప్రతీ వారం కొత్త సినిమాలు వస్తుంటాయి. బాగుంటే ఓ రెండు మూడు వారాలు ఆడతాయి. టాక్ ఏ మాత్రం తేడా కొట్టేసిన వారం రోజులకు మించి ఆడదు. ఇప్పుడు ప్రేక్షకులు కొత్త కథలను చూసేందుకు ఇష్టపడుతున్నారు.
Ram Siya Ram Song ఆదిపురుష్ నుంచి జై శ్రీరామ్ అనే పాట రావడంతో ఒక్కసారిగా అంచనాలు పెరిగాయి. జై శ్రీరామ్ అంటూ సాగే ఈ పాట ఇప్పుడు దేశాన్ని భక్తిభావంలో ముంచెత్తుతోంది. ఇప్పుడు ఇదే ఊపులో రామ్ సీతా రామ్ సాంగ్ అప్డేట్ వచ్చింది.
Puli The 19th Century Movie మలయాళం మూవీ ఇప్పుడు తెలుగులోకి డబ్ అయింది. గత ఏడాది మాలీవుడ్‌లో హిట్ అయిన సినిమాను ఇప్పుడు తెలుగులో పులి పేరిట డబ్ చేశారు. అమెజాన్ ప్రైమ్‌లో ఈ సినిమా ఆడేస్తోంది.
Sasivadane Shoot Wrap Up పలాస సినిమా తరువాత రక్షిత్ అట్లూరి చేస్తోన్న సినిమా శశివదనే. కోమలీ ప్రసాద్ హీరోయిన్‌గా ఈ సినిమా రూపొందుతోంది. అక్షర సినిమాతో నిర్మాతగా మారిన అహితేజ ఈ సినిమాను నిర్మిస్తున్నారు.
Bandla Ganesh Devara Title బండ్ల గణేష్ ఆ మధ్య దేవర అంటూ వరుసగా ట్వీట్లు వేస్తూ వచ్చాడు. దేవర అంటూ పవన్ కళ్యాణ్ గురించి వరుసగా ట్వీట్లు వేశాడు. అయితే అభిమానులు ఆ టైటిల్‌ను రిజిష్టర్ చేయండని కోరారు. కానీ బండ్ల గణేష్ మాత్రం దేవర టైటిల్‌ను రిజిష్టర్ చేయించలేదు.
Kamna Jethmalani Vyavastha హెబ్బా పటేల్, కామ్నా జెఠ్మాలాని, కార్తిక్ రత్నం, సంపత్ రాజ్ వంటి వారంతా కలిసి చేసిన వెబ్ సిరీస్ వ్యవస్థ ఇప్పుడు సక్సెస్ ఫుల్‌గా దూసుకుపోతోంది. ఈ ప్రాజెక్ట్‌తో కామ్నా జెఠ్మలానీ మళ్లీ ట్రెండ్‌లోకి వచ్చింది. చాలా గ్యాప్ తరువాత ఆమెకు హిట్ వచ్చింది.
Haseena Movie Review క్షణక్షణం ట్విస్టులు ఇస్తూ సినిమాను మలుపులు తిప్పడం అంత సులభమైన పనేమీ కాదు. ఇలాంటి సస్పెన్స్ థ్రిల్లర్‌లు జనాలను సీటు అంచున కూర్చోబెడతాయి. అలాంటి జానర్‌లో వచ్చిన హసీనా మూవీ ఎలా ఉందో ఓ సారి చూద్దాం.
Liger Distributors Protests లైగర్ సినిమా ఏ రేంజ్‌లో నష్టాలను తెచ్చిపెట్టిందో అందరికీ తెలిసిందే. దాదాపు ఎనభై, తొంభై కోట్ల మేర నష్టాలను తీసుకొచ్చిందని అంచనా. దీంతో లైగర్ డిస్ట్రిబ్యూటర్లు నెత్తి నోరు కొట్టుకుంటున్నారు. అప్పట్లోనే అందరూ కలిసి ధర్నా చేద్దామని అనుకున్న విషయం విదితమే.
Akhil Agent OTT అఖిల్ ఏజెంట్ సినిమా బాక్సాఫీస్ వద్ద దారుణంగా బెడిసి కొట్టేసింది. ఈ ఏడాది డిజాస్టర్‌ల లిస్ట్ టాప్ ప్లేస్‌లో ఏజెంట్ నిలిచేలా కలెక్షన్లు వచ్చాయి. అయితే ఇప్పుడు ఈ చిత్రం ఓటీటీలోకి రాబోతోంది. అక్కడ అయినా ప్రేక్షకులను ఆకట్టుకుంటుందా? లేదా? అన్నది చూడాలి.
O Manchi Ghost Paisa Re Paisa అనూప్ రూబెన్స్ ఇప్పుడు చిన్న సినిమాలతోనే బిజీగా ఉంటున్నాడు. చివరగా బంగార్రాజు అనే సినిమా తన పాటలతో ఊపేశాడు అనూప్ రూబెన్స్. ఇప్పుడు ఎక్కువగా చిన్న సినిమాలకు మ్యూజిక్ కొడుతున్నాడు అనూప్.
Ari Director Jayashankar పేపర్ బాయ్ సినిమాతో దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చాడు జయశంకర్. లవ్ స్టోరీతో అందరినీ ఆకట్టుకున్న జయశంకర్ ఇప్పుడు.. డిఫరెంట్ జానర్‌తో రాబోతోన్నాడు. అరి సినిమా టీజర్, ట్రైలర్ ఇప్పటికే అందరినీ ఆకట్టుకున్న సంగతి తెలిసిందే.
Naveen Chandra Mother నవీన్ చంద్ర తాజాగా తన తల్లికి సర్ ప్రైజ్ ఇచ్చినట్టుగా కనిపిస్తోంది. ఈ సర్ ప్రైజ్‌తో నవీన్ చంద్ర గేమ్ చేంజర్ సినిమాలో నటిస్తున్నాడని అందరికీ అర్థమైంది. తన తల్లిని గేమ్ చేంజర్ సెట్‌కు తీసుకొచ్చాడు నవీన్ చంద్ర.
Pawan Kalyan Ustaad Bhagat Singh పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా ఇప్పుడు నెట్టింట్లో హాట్ టాపిక్ అవుతోంది. ఉస్తాద్ గ్లింప్స్‌లో పవన్ కళ్యాణ్ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా చూపించాడు హరీష్ శంకర్. పవన్ లుక్స్, యాటిట్యూడ్, స్టైల్, స్వాగ్ ఇలా అన్నీ కూడా అద్భుతంగా అనిపించాయి.
Anil Ravipudi Satire on Brahmaji అనిల్ రావిపూడి తాజాగా నటుడు బ్రహ్మాజీ మీద కౌంటర్లు వేశాడు. బాలయ్యతో తాను చేయబోతోన్న సినిమాలో బ్రహ్మాజీకి స్పెషల్ రోల్ ఇచ్చినట్టున్నాడు. దీంతో బ్రహ్మాజీ సెట్స్ మీదకు వచ్చాడు. వచ్చీ రావడంతో బ్రహ్మాజీ కామెడీ చేసేశాడు.
Ustad Bhagath Singh Poster ఉస్తాద్ భగత్ సింగ్ మీద అంతకంతకూ అంచనాలు పెంచే ప్రయత్నం చేస్తున్నారు. విజయ్ తేరి రీమేక్‌గా ఈ సినిమాను మాస్ ఆడియెన్స్‌కు నచ్చేలా హరీష్ శంకర్ మార్పులు చేర్పులతో తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే.
Singer Lipsika Dub For Adipurush ప్రభాస్ ఆదిపురుష్ సినిమాకు సంబంధించిన ట్రైలర్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇందులో చూపించిన విజువల్స్, డైలాగ్స్, బీజీఎంకు సోషల్ మీడియాలో మంచి రెస్పాన్స్ వస్తోంది. ఇందులో సీతగా కృతి సనన్ అద్భుతంగా కనిపించింది.