రెయిన్ అలర్ట్;  కరెంట్ పోల్ ముట్టుకొని యువతి బలి ....తస్మాత్ జాగ్రత్త !!

ఈ వీడియో చూసినోళ్లు వీలైతే దీన్ని షేర్ చేయండి. లేదంటే కనీసం మీరైనా అప్రమత్తంగా ఉండండి.

Last Updated : Jul 1, 2019, 02:39 PM IST
రెయిన్ అలర్ట్;  కరెంట్ పోల్ ముట్టుకొని యువతి బలి ....తస్మాత్ జాగ్రత్త !!

బాబోయ్ వర్షా కాలం ముంచుకొస్తోంది. మీరు గానీ..మీ పిల్లలు కానీ బయటికి వెళ్తున్నారా..? అయితే జాగ్రత్త సుమా. వీధుల్లో కనిపించే కరెంట్ పోల్స్ విషయంలో మరింత అప్రమత్తంగా ఉండండి .. విద్యుత్ స్తంభాలు కానీ...ఇతర ఎలాక్ట్రానిక్ డివిజన్స్ కానీ కనిపిస్తే.. వాటితో కాస్త దూరంగా ఉంటే మంచిది. లేదంటే అవి మీ ప్రాణాలనే బలితీసుకునే ప్రమాదముంది..

తాజాగా విద్యుత్ ఘాతుకానికి గురై బలైన ఓ యువతి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైలర్ అవుతోంది.  వర్షం పడిన తర్వాత బయటికి వచ్చిన ఆ యువతి  పొరపాటున వీధిలోని ఓ విద్యుత్ సంభాన్ని ముట్టుకోవడంతో  కరెంట్ షాక్ గురై ప్రాణాలు కోల్పోయింది పాపం. ఈ వీడియో చూసైనా మీరూ జగ్రత్తగా ఉండండి..  మీ పిల్లల  విషయంలోనూ మరింత అప్రమత్తంగా ఉండండి సుమా !!

 

జనాలను అప్రమత్తం చేసేందుకు ఈ విషాదకరమైన ఈ వీడియోను వీలైతే షేర్ చేయండి. లేదంటే కనీసం మీరైనా అప్రమత్తంగా ఉండండి. తస్మాత్ జాగ్రత్త !!

Trending News