యంగ్ టైగర్ ఎన్టీఆర్ స్టెప్పెస్తే.. అదుర్స్

ఎన్టీఆర్ స్టెప్పెస్తే.. అదుర్స్

Last Updated : Oct 4, 2018, 11:13 PM IST
యంగ్ టైగర్ ఎన్టీఆర్ స్టెప్పెస్తే.. అదుర్స్

టాలీవుడ్ యంగ్ హీరోల్లో డ్యాన్స్ ఇరగదీయడంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్‌కి ఓ ప్రత్యేక స్థానం ఉంది. అదే ఆయనకు మరింత భారీ ఫ్యాన్ ఫాలోయింగ్‌ని సంపాదించి పెట్టింది. అందుకే ఆ టాలెంట్‌ని మరింత ముందుకు కొనసాగిస్తూ అరవింద సమేత సినిమాలోనూ ఎన్టీఆర్ అద్దిరిపోయే స్టెప్పులేశాడని తెలుస్తోంది. తాజాగా మేకర్స్ విడుదల చేసిన అనగనగనగా పాట ప్రోమోను చూస్తే... అది నిజమేననిపించకమానదు. అరవింద సమేత సినిమా విడుదలైతే కానీ ఆ ఫుల్ సాంగ్ స్టెప్స్ చూడలేం. కాకపోతే అప్పటివరకు ఆ సాంగ్‌లో ఎన్టీఆర్ వేసిన స్టెప్పుల శాంపిల్ వీడియోను ఇక్కడ చూసేయొచ్చు.

Trending News