ప్రస్తుతం ప్రీ వెడ్డింగ్ షూట్ ట్రెండ్ మారుతోంది. పెళ్లికి ముందు ఫోటోలు, వీడియోలు తీసుకోవడం బాగా ఎక్కువవుతోంది. దీని కోసం ఎంత ఖర్చుకైనా సాహసానికైనా పెళ్లి జంటలు వెనుకాడట్లేదు. కేరళలో ఓ జంట నదీ తీరంలో ప్రీ వెడ్డింగ్ షూటే ఇందుకు ఉరహరణ.
మే 6న వివాహబంధంతో ఒక్క కానున్న కేరళకు చెందిన తిజిన్, శిల్పల జంట ప్రీ వెడ్డింగ్ ఘూట్ కు ప్లాన్ చేసింది. ఘూట్ ప్లాన్ లో భాగంగా నదితీరంలో బోట్ లో ప్రయాణించాల్సి ఉంది. తిజిన్, శిల్ప మరో పడవలో కూర్చున్న స్టిల్ ను ఫోటోగ్రాఫర్ మరో పడవలో ఉండి ఘూట్ చేస్తున్నాడు.
ఫోటోలు స్టిల్ ఇచ్చే క్రమంలో ఈ జంట అదుపు తప్పి నీటిలో పడిపోయింది. నది తీరం కావడంతో ప్రాణాలతో బయపడ్డారు. సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్న ఈ వీడియో మీ కోసం....