Dangerous Python Video: ఆ వృద్ధుడి మెడను చుట్టేసి మింగేందుకు ప్రయత్నించిన కొండచిలువ, తరువాత ఏమైంది

Dangerous Python Video: ఈ వీడియో చూస్తే ఒళ్లు గగుర్పాటుకు లోనుకావడం ఖాయం. భయంకరమైన ఓ కొండ చిలువ ఓ వ్యక్తిని మెడను చుట్టేసింది. మింగేందుకు ప్రయత్నించగా..అంతలో ఏమైందంటే..  

Written by - Md. Abdul Rehaman | Last Updated : Dec 5, 2022, 07:52 PM IST
Dangerous Python Video: ఆ వృద్ధుడి మెడను చుట్టేసి మింగేందుకు ప్రయత్నించిన కొండచిలువ, తరువాత ఏమైంది

సోషల్ మీడియాలో ప్రతిరోజూ ప్రపంచవ్యాప్తంగా ఎన్నో వీడియోలు అప్‌లోడ్ అవుతుంటాయి. ఇందులో చాలావరకూ ఆశ్చర్యం కల్గిస్తుంటాయి. ఆందోళనకు గురిచేస్తుంటాయి. ఇంకొన్ని భయం గొల్పుతుంటాయి. అలాంటిదే ఈ వీడియో ఇప్పుడు చాలా వేగంగా వైరల్ అవుతోంది. 

సోషల్ మీడియాలో ఇప్పుడు అలాంటిదే ఓ వీడియో వైరల్ అవుతోంది. ఇది చూస్తే ఒళ్లు గగుర్పాటుకు లోనవుతుంది. పై ప్రాణాలు పైనే పోతాయి. భయంతో కంపించిపోతాం.  ఈ వీడియోలో ఓ ముసలి వ్యక్తిని భయంకరమైన కొండచిలువ నిలువునా మింగేందుకు ప్రయత్నిస్తుంటుంది. కొండచిలువతో వేషాలేస్తే ఎలా ఉంటుందో ఈ వీడియో అద్దం పడుతుంది. అందుకే పోస్ట్ చేసిన క్షణాల్లోనే వేగంగా వైరల్ అవుతోంది.

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Vishnu Rawal (@vishnurawal_media)

అసలేం జరిగింది

ఓ కొండ చిలువ తనదారిన పోతోంది. అప్పుడే ఓ ముసలి వ్యక్తి ఆ కొండచిలువను అలా వలిలేయకుండా ఇబ్బంది పెట్టసాగాడు. దాంతో ఆగ్రహానికి గురైన ఆ కొండచిలువ ఆ వ్యక్తిపై దాడి చేసింది. ఆ ముసలి వ్యక్తి మెడను చుట్టేసింది. ఎంతలా అంటే శ్వాస పీల్చుకోవడం కష్టమైంది. అలానే ఆ వ్యక్తిని మింగేందుకు ప్రయత్నించసాగింది. ఈలోగా కొంతమంది అక్కడికి చేరుకుని ఆ వ్యక్తిని కాపాడే ప్రయత్నం చేస్తారు. 

Also read: Viral Video: ఒకే యువకుడిని పెళ్లి చేసుకున్న కవలలు.. రచ్చ మాములుగా లేదుగా.. వీడియో వైరల్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News