Snake viral video: బుడ్డొడు కొండ చిలువను అమాంతం పట్టుకుని చుట్టు తిప్పుతు హల్ చల్ చేస్తున్నాడు. ఈ వీడియో చూసిన నెటిజన్లు మాత్రం తెగ టెన్షన్ పడుతున్నారంట. అసలు ఇది ఎక్కడ చోటు చేసుకుందని ఆరా తీస్తున్నారంట.
Giant Python Viral Video: సోషల్ మీడియాలో ఎప్పుడూ ఏ ఆసక్తికర వీడియో కనిపించినా త్వరగా వార్త వైరల్ అవుతూ ఉంటుంది. కొన్ని వీడియోలు ఆసక్తికరంగా ఉంటాయి మరికొన్ని భయాందోళనకు గురిచేసేలా ఉంటాయి.. అలాంటి ఓ వీడియోస్ సోషల్ మీడియా రచ్చ చేస్తుంది.
Snakes video viral: పాములు, కొండ చిలువల వీడియోలు తరచుగా వార్తలలో ఉంటాయి. ఈ వీడియోలో ఒక భారీ కొండ చిలువ సింహంపైన దాడికి తెగబడింది. ప్రస్తుతం ఇది వార్తలలో నిలిచింది.
Snakes Video: భారీ అనకొండ బెడ్ మీద తిరుగుతూ హల్ చల్ చేస్తుంది. అతగాడు ఒకవైపు పెంపుడు కుక్కను, మరొవైపు అనకొండ బెడ్ మీద పాకుతూ రచ్చ చేస్తున్న కూడా.. అతను మాత్రం.. పట్టనట్టుగా తనపని తాను చేస్తున్నాడు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. దీన్ని చూసిన నెటిజన్ లు మాత్రం షాక్ అవుతున్నారు.
Python attacks on caretaker: ఒక వ్యక్తి పాములు, కొండ చిలువల్ని జాగ్రత్తగా ఒక రూమ్ లో పెట్టెలలో పెంచుతున్నాడు. ఒక భారీ కొండ చిలువను బైటకు తీసి దాని గురించి వివరిస్తున్నాడు. ఇంతలో జరిగిన ఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Python Scooty video: స్కూటీ నుంచి ఏదో వెరైటీగా..బుస్ బుస్ మంటూ సౌండ్ వచ్చింది. ఈ నేపథ్యంలో.. టూవీలర్ ఓనర్ డిక్కీ ఓపెన్ చేసి చూశాడు. అప్పుడు ఒక్కసారిగా దిమ్మతిరిగే ట్విస్ట్ ఎదురైంది. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Viral Video Today: ఓ బుడ్డోడు భారీ కొండచిలువపై పడుకుని ఆడుకుంటున్న వీడియో ఇంటర్నెట్ను షేక్ చేస్తోంది. దాని తల పట్టుకుని వెనక్కి లాగుతూ హల్చల్ చేశాడు. ఈ వీడియోపై లెక్స్, కామెంట్ల వర్షం కురుస్తోంది. మీరూ ఓ లుక్కేయండి.
Python Viral Video in Instagram: ఓ మహిళ భారీ కొండ చిలువను అలవోకగా పట్టేసింది. చేతులతో కొండచిలువను పట్టుకుని ఫొటోలను పోజులివ్వడం నెటిజన్లను ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Dangerous Python Video: ఈ వీడియో చూస్తే ఒళ్లు గగుర్పాటుకు లోనుకావడం ఖాయం. భయంకరమైన ఓ కొండ చిలువ ఓ వ్యక్తిని మెడను చుట్టేసింది. మింగేందుకు ప్రయత్నించగా..అంతలో ఏమైందంటే..
Viral Video Today: పాము అంటే చాలా మందికి భయం.. పాముని చూసి భయపడని వారుండరు. పాముల్లో చాలా రకాలుంటాయి. కొన్నింటిలో విషం ఉండదు.. కానీ కాటు వేస్తాయి. ఈ కాటు వల్ల మానవ శరీరానికి ఎలాంటి ప్రభావం ఉండదు. కొంతమందికి పాములు చూడడానికి ఇష్టపడ్డా.. మరి కొందరు భయంతో పరిగెత్తుతారు.
Viral Video: రోడ్డుపై పోతున్నప్పుడు పాము కనిపిస్తేనే పరుగులు తీస్తాం. అలాంటిది ఇంట్లో నిద్ర లేచి చూస్తే.. అక్కడ ఓ భారీ పాము దర్శనమిస్తే ఎలా ఉంటుందో ఊహించుకోండి. అలాంటి వీడియో ఒకటి వైరల్ అవుతోంది. దానిపై ఓ లుక్కేయండి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.