Giant Python Viral Video: సోషల్ మీడియాలో ఎప్పుడూ ఏ ఆసక్తికర వీడియో కనిపించినా త్వరగా వార్త వైరల్ అవుతూ ఉంటుంది. కొన్ని వీడియోలు ఆసక్తికరంగా ఉంటాయి మరికొన్ని భయాందోళనకు గురిచేసేలా ఉంటాయి.. అలాంటి ఓ వీడియోస్ సోషల్ మీడియా రచ్చ చేస్తుంది.
Soan Papdi Making Video Goes Viral: వరుస పండుగలతో ప్రజలంతా మిఠాయిలు కొనుగోలు చేస్తున్నారు. అయితే మిఠాయిలకు సంబంధించిన ఓ వీడియో నెట్టింట్లో హల్చల్ చేస్తోంది. అపరిశుభ్రంగా.. చెప్పుల కాళ్లతో తొక్కుతూ సోన్ పాపిడి తయారీ వీడియోపై నెటిజన్లు మండిపడుతున్నారు.
Kukri Snake Swallowed Common Krait: ఒక పామును మరో పాము మింగేస్తున్న వీడియో సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది. మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్లలో జరిగిన ఈ సంఘటన ఒళ్లు గగుర్పొడుస్తోంది.
Snake Shocking Video While Opening Door: పాడుపడిన లేదా.. ఎప్పుడూ వినియోగించని వస్తువులు, డబ్బాల వెనుక ఒకసారి చూసి తెరవాలి. లేదంటే అక్కడ పాములు దాగి ఉండొచ్చు. లేదంటే తలుపుల వెనుక కూడా నక్కి ఉంటాయి. జాగ్రత్త
Doctor Thrashed Patient Shocking Video Viral: వైద్యం కోసం వచ్చిన రోగిపై వైద్యుడు విచక్షణ మరచి దాడి చేశాడు. పిడిగుద్దులు గుద్దుతూ.. తన్నుతూ బయటకు పంపించాడు.
Trending video: ఓ మహిళ కుక్కర్‌తో చేసిన విచిత్రమైన పని అందరినీ షాక్ కు గురిచేసింది. ఈమె తెలివి మరి ఎక్కువ అయిపోయిందంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. మీరు ఓ లుక్కేయండి.
Viral Video today: వేసవి కాలం రాబోతుంది. దీంతో చాలా మంది ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ తో కలిసి ట్రిప్స్ ఫ్లాన్ చేస్తుంటారు. ఇలా వాటర్ ఫాల్స్ దగ్గరకు వెళ్లిన కొంత మందికి ఊహించని సంఘటన ఎదురైంది.
Trending video: సోషల్ మీడియాలో ప్రతి రోజు కొన్ని వేల వీడియోలు అప్ లోడ్ అవుతున్నాయి. ఇందులో కొన్ని ఫన్నీగా ఉంటే.. మరికొన్ని ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి. తాజాగా ఓ యువకుడు గేదె మీద సవారీ చేసి ట్రెండింగ్ లో నిలిచాడు.
Viral Video: సాధు జంతువులైన గేదెలు, ఆవులకు కోపం వచ్చిందంటే అప్పుడప్పుడు మనుషులపై కూడా దాడికి తెగబడతాయి. తాజాగా ఓ గేదె నడిరోడ్డుపై బీభ్సతం సృష్టించింది. దానిని ఆపే ప్రయత్నం కూడా ఎవరూ చేయలేకపోయారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
Trending Video: పెళ్లిలో మగవాళ్లకు మందు పార్టీలు ఇవ్వడం కామన్. కానీ మనం ఇప్పుడు చెప్పుకోబోయే పెళ్లి విందు మాత్రం డిఫరెంట్. ఇక్కడ వివాహ విందులో పురుషులతోపాటు మహిళలకు కూడా భోజనంతోపాటు మద్యాన్ని కూడా వడ్డిస్తుంటారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది.
Trending video: ఈ మధ్య పాములకు సంబంధించిన వీడియోలు నెట్టింట విపరీతంగా వైరల్ అవుతున్నాయి. తాజాగా ఓ నాగు పాము జనరల్ వాటర్ కాదని మినరల్ వాటర్ తాగుతున్న వీడియో సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. మీరు ఓ లుక్కేయండి.
Viral Video today: బస్సుల్లో కిటికీల్లోంచి ఎక్కడం, వేలాడుతూ వెళ్లడం మన దేశంలో కామన్. ఇలాంటి ఒళ్లు జలదరించే సీన్ రైల్వే స్టేషన్ కూడా చోటుచేసుకుంది. ఈ వీడియో చూస్తే మీరు ఖచ్చితంగా హడలిపోతారు.
Cow Attack Video: ఎంతవరకూ నిజమో కాదో తెలియదు కానీ..పాములు పగబట్టడం గురించి వింటుంటాం. కానీ ఇక్కడ నిజ జీవితంలో ఓ ఆవు పగబట్టిందా అనే సందేహాలు వ్యక్తమౌతున్నాయి. అది కూడా అభంం శుభం తెలియని ఓ చిన్నారిపై. పూర్తి వివరాలు మీ కోసం...
Adventure Life Video: థ్రిల్ కోసం వెళ్లి కొంతమంది ప్రాణాల మీదకు తెచ్చుకున్నారు. ఏదో చేద్దామని అనుకుంటే ఇంకేదో అయింది. చివరికి బతుకు జీవుడా అంటూ ప్రాణాలతో బయటపడ్డారు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. మీరూ ఓ లుక్కేయండి.
Dangerous Python Video: ఈ వీడియో చూస్తే ఒళ్లు గగుర్పాటుకు లోనుకావడం ఖాయం. భయంకరమైన ఓ కొండ చిలువ ఓ వ్యక్తిని మెడను చుట్టేసింది. మింగేందుకు ప్రయత్నించగా..అంతలో ఏమైందంటే..
Google Viral Video: సోషల్ మీడియాలో ఒళ్లు జలదరించే..గుండెలదిరే వీడియో ఇప్పుడు అందరి మతి పోగొడుతోంది. కేవలం..సెకన్ వ్యవధిలో ప్రాణాలు దక్కించుకున్నాడు. లేదంటే..
20 Foot Python Viral Video: ప్రస్తుతం సోషల్ మీడియాలో చాలా రకాల వీడియోలు వైరలవుతున్నాయి. అందులో చాలా వరకు కింగ్ కోబ్రాలు కొండ చిలువలకు సంబంధించినవే అధికంగా ఉండడం విశేషం. అయితే ఈ వీడియోలకు ప్రస్తుతం సోషల్ మీడియాకు విశేష స్పందన వస్తోంది.
King Cobra Video: ఇంటర్నెట్లో ఇటీవల కింగ్ కోబ్రా వీడియోలు ఎక్కువగా వైరల్ అవుతున్నాయి. ఏకంగా పది అడుగుల కింగ్ కోబ్రాను పట్టుకునే క్రమంలో ఆ మనిషిపై పాము ఎలా రెచ్చిపోయి దాడి చేసేందుకు ప్రయత్నించిందో చూస్తే..ఒళ్లు జలదరిస్తుంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.