మహేష్ బాబు మల్టిప్లెక్స్ ఏఎంబీ సినిమాస్ లాంచింగ్ లైవ్ వీడియో

మహేష్ బాబు మల్టిప్లెక్స్ ఏఎంబీ సినిమాస్ లాంచింగ్ లైవ్ వీడియో

Last Updated : Dec 3, 2018, 01:41 AM IST
మహేష్ బాబు మల్టిప్లెక్స్ ఏఎంబీ సినిమాస్ లాంచింగ్ లైవ్ వీడియో

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబుకు చెందిన మల్టిప్లెక్స్ థియేటర్ ఏఎంబీ సినిమాస్ మిరుమిట్లుగొలిపే కాంతుల మధ్య ఇవాళ ఘనంగా ప్రారంభమైంది. హైదరాబాద్ గచ్చిబౌలిలో నిర్మితమైన ఈ ఏఎంబీ సినిమాస్ ప్రారంభోత్సవంలో అనేకమంది సినీ, వ్యాపార, రాజకీయ ప్రముఖులు పాల్గొన్నారు. ప్రముఖుల రాకతో ఏఎంబీ సినిమాస్ లాంచింగ్ మరో అవార్డ్స్ ఫంక్షన్‌ని తలపించింది. ఏఎంబీ సినిమాస్ లాంచింగ్ లైవ్ వీడియోను అభిమానుల కోసం మహేష్ బాబు అధికారిక యూట్యూబ్ ఛానెల్ ద్వారా ప్రసారం చేశారు. మరి ఇంకా ఎందుకు ఆలస్యం.. ఏఎంబీ సినిమాస్ లాంచింగ్‌పై మీరూ ఓ లుక్కేయండి.

Trending News