Srinidhi Shetty Pics: రెడ్ శారీలో శ్రీనిధి శెట్టి.. ఆహ అనిపిస్తున్న కేజీఎఫ్ భామ అందాలు!

Srinidhi Shetty Latest Red Saree Picture shakes internet. తాజాగా శ్రీనిధి శెట్టి రెడ్ కలర్ శారీలో సందడి చేశారు. కన్నడ బ్యూటీ అందచందాలకు ఫాన్స్ ఫిదా అవుతున్నారు.   

Written by - P Sampath Kumar | Last Updated : Sep 22, 2022, 07:57 PM IST
  • రెడ్ శారీలో శ్రీనిధి శెట్టి
  • ఆహ అనిపిస్తున్న కేజీఎఫ్ భామ అందాలు
  • కుర్రాళ్ల మతులు పోగొడుతున్న శ్రీనిధి
Srinidhi Shetty Pics: రెడ్ శారీలో శ్రీనిధి శెట్టి.. ఆహ అనిపిస్తున్న కేజీఎఫ్ భామ అందాలు!

KGF Actress Srinidhi Shetty looks Stunning in Red saree: కేజీఎఫ్‌ సినిమాతో కన్నడ బ్యూటీ శ్రీనిధి శెట్టి హీరోయిన్‌గా తెరంగేట్రం చేశారు. ఈ సినిమా భారీ హిట్‌ అవ్వడంతో ఆమె పేరు దేశవ్యాప్తంగా మార్మోగిపోయింది. 

కేజీఎఫ్‌ 1, కేజీఎఫ్‌ 2 చిత్రంలో యశ్‌కు జోడీగా నటించిన శ్రీనిధి శెట్టి నటనకు ప్రశంసలు దక్కాయి. అంతేకాదు శ్రీనిధి అందచందాలకు కుర్రకారు ఫిదా అయ్యారు.

తొలి సినిమాతోనే స్టార్ డమ్‌ను సొంతం చేసుకున్న శ్రీనిధి శెట్టికి వరస అవకాశాలు వస్తున్నాయి. 'కోబ్రా' సినిమాతో కోలీవుడ్‌ ప్రేక్షకుల ముందుకు వచ్చారు. 

పాన్ ఇండియా లెవల్లో గుర్తింపు పొందిన శ్రీనిధి.. అన్ని భాషల సినిమాలపై దృష్టి పెట్టబోతున్నారు. తెలుగులో కూడా మంచి అవకాశం కోసం చూస్తున్నారు.

శ్రీనిధి శెట్టి సోషల్ మీడియాలో ఎప్పుడూ చురుగ్గా ఉంటారు. వరసగా ఫొటోషూట్‌లకు ఫోజులు ఇస్తూ అభిమానులకు కనువిందు చేస్తున్నారు. 

తాజాగా శ్రీనిధి శెట్టి రెడ్ కలర్ శారీలో సందడి చేశారు. కన్నడ బ్యూటీ అందచందాలకు ఫాన్స్ ఫిదా అవుతున్నారు. 

Also Read: బొంగులో టికెట్స్.. కొంచెం అయితే సచ్చేటోడిని! ** నా కొడుకు అజారుద్దీన్ వల్లే ఇదంతా

Also Read: అభిమానులను చితకబాది.. దర్జాగా టికెట్స్ మొత్తం కొన్న హైదరాబాద్ పోలీసులు!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News