Coriander Mint Celery Can Weight Loss In 7 Days: ప్రస్తుతం బరువు పెరగడం పెద్ద సమస్యగా మారింది. చిన్న పెద్ద తేడా లేకుండా అనారోగ్యకరమైన ఆహారాలు అతిగా తీసుకోవడం కారణంగా ఊబకాయం సమస్యల బారిన పడుతున్నారు. అయితే ఇలాంటి సమస్యలతో బాధపడేవారు తప్పకుండా ఆధునిక జీవన శైలికి దూరంగా ఉండడాల్సి ఉంటుంది. అంతేకాకుండా వ్యాయామాలు కూడా చేయాల్సి ఉంటుంది. అంతేకాకుండా పలు ఆకు కూరలను కూడా ప్రతి రోజు ఆహారంలో తీసుకోవాల్సి ఉంటుంది. ఏయే ఆకు ఆకుపచ్చ ఆకులను ప్రతి రోజు తీసుకోవడం వల్ల సులభంగా బరువు తగ్గుతారో ఇప్పడు తెలుసుకుందాం.
బరువును తగ్గించే పచ్చని ఆకులు ఇవే:
కొత్తిమీర ఆకులు:
శరీర బరువును నియంత్రించడానికి ప్రతి రోజు తీసుకునే ఆహారాల్లో కొత్తిమీర ఆకులను తీసుకోవాల్సి ఉంతటుంది. ఇందులో ఉండే ఔషధ గుణాలు థైరాయిడ్, బ్లడ్ షుగర్, హై బీపీ సమస్యలను తగ్గించేందుకు కీలక పాత్ర పోషిస్తుంది. అంతేకాకుండా శరీర బరువును సులభంగా తగ్గిస్తాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు.
Also read: AP Schools Summer Holidays: వేసవి సెలవులు పొడగించండి.. సీఎం జగన్‌కు టీడీపీ రిక్వెస్ట్
పుదీనా ఆకులు:
పుదీనా ఆకుల్లో కేలరీలను తగ్గించే చాలా రకాల ఔషధ గుణాలు లభిస్తాయి. కాబట్టి ఆహారాల్లో ముఖ్యంగా సలాడ్స్‌లో ప్రతి రోజు వీటిని వినియోగించడం వల్ల సులభంగా బరువు తగ్గుతారని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. అంతేకాకుండా సీజన్ వ్యాధుల నుంచి కూడా బాడీని రక్షిస్తాయి. కాబట్టి ప్రతి రోజు ఆహారంలో తప్పని సరిగా ఈ ఆకులను వినియోగించాల్సి ఉంటుంది.
సెలెరీ ఆకులు:
సెలెరీని ఒరెగాన్ అని కూడా అంటారు.సెలెరీ ఆకులలో పాలీఫెనాల్స్,ఫ్లేవనాయిడ్స్ వంటి బయోయాక్టివ్ లక్షణాలు అధిక పరిమాణంలో లభిస్తాయి. అంతేకాకుండా పెరుతున్న శరీర బరువును సులభంగా తగ్గిస్తుంది. ముఖ్యంగా జీర్ణక్రియ సమస్యలతో బాధపడేవారికి ప్రభావంతంగా సహాయపడుతుందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు.
Also read: AP Schools Summer Holidays: వేసవి సెలవులు పొడగించండి.. సీఎం జగన్‌కు టీడీపీ రిక్వెస్ట్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook