Beetroot: బీట్ రూట్ ఎక్కువగా తింటున్నారా.. అయితే జాగ్రత!

సాధారణంగా మనలో చాలా బీట్‌ రూట్‌ని ఎక్కువగా తింటారు. దీని జ్యూస్‌, ముక్కులగా తీసుకుంటారు. కొంతమంది కూరలలో కూడా ఉపయోగిస్తారు. అయితే బీట్‌ రూట్‌ని ఎక్కువగా తీసుకోవడం వల్ల అనారోగ్య సమస్యల బారిన పడుతామని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు. బీట్‌ రూట్‌లో అధిక శాతం నైట్రేట్‌ ఉంటుంది. దీని ఎక్కువగా తీసుకోవడం వల్ల కడుపులో తిమ్మిరిని కలిగిస్తుందని వైద్యులు చెబుతున్నారు. దీని జ్యూస్‌గా తీసుకోవడం వల్ల కొంతమందికి కడుపు నొప్పిని కూడా కలిగిస్తుంది.

Written by - ZH Telugu Desk | Last Updated : Feb 9, 2024, 10:58 PM IST
Beetroot: బీట్ రూట్ ఎక్కువగా తింటున్నారా.. అయితే జాగ్రత!

Beetroot Disadvantages: సాధారణంగా మనలో చాలా బీట్‌ రూట్‌ని ఎక్కువగా తింటారు. దీని జ్యూస్‌, ముక్కులగా తీసుకుంటారు. కొంతమంది కూరలలో కూడా ఉపయోగిస్తారు. అయితే బీట్‌ రూట్‌ని ఎక్కువగా తీసుకోవడం వల్ల అనారోగ్య సమస్యల బారిన పడుతామని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు. బీట్‌ రూట్‌లో అధిక శాతం నైట్రేట్‌ ఉంటుంది. దీని ఎక్కువగా తీసుకోవడం వల్ల కడుపులో తిమ్మిరిని కలిగిస్తుందని వైద్యులు చెబుతున్నారు. దీని జ్యూస్‌గా తీసుకోవడం వల్ల కొంతమందికి కడుపు నొప్పిని కూడా కలిగిస్తుంది.

అంతేకాకుండా దీని వల్ల జీర్ణవ్యస్థ కూడా దెబ్బతింటుంది. గర్భిణీ స్త్రీలు బీట్‌ రూట్‌ని తక్కువగా తీసుకోవాలని ఆరోగ్యనిపుణలు చెబుతారు. దీని ఎక్కువగా తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి చాలా ప్రమాదం. అలాగే బీట్‌ రూట్‌లో  కాపర్‌, ఐరన్‌ ఇతర పోషకాలు ఉంటాయి. దీని వల్ల కాలేయం దెబ్బతింటుంది. దీంతో పాటు ఆక్సలేట్‌ వల్ల కిడ్నీలో రాళ్లు చేరడం వంటి సమస్యలు తలెత్తుతాయి. 

తక్కువ శాతం రక్తపోటు ఉన్నవారు బీట్‌ రూట్‌ ని తినకపోవడం చాలా మంచిది. దీని తీసుకోవడం వల్ల రక్తపోటు మరింత తగ్గుతుందని నిపుణులు చెబుతున్నారు. అంతేకాకుండా బీట్‌ రూట్‌లో నైట్రేట్‌ ఎక్కువగా ఉండటం వల్ల రక్త కణాలు దెబ్బతింటాయి. 

బీట్ రూట్ తీసుకోవడం ద్వారా  ఎలర్జీ సమస్యలకు దరి తీస్తుంది. బీట్రూట్ లో అధిక షుగర్‌ స్థాయిలు కారణంగా షుగర్ ఉన్నవారు  దీని అస్సలు తీసుకోకూడదు.

Also Read Water Apple: వాటర్ యాపిల్స్ బెనిఫిట్స్ వేరు.. ప్రతిరోజు తిన్నారంటే దీర్ఘకాలిక వ్యాధులు సైతం దూరమవ్వాల్సిందే..

బీట్రూట్ ని మితంగా తీసుకోవడం చాలా మంచిదని ఆరోగ్యనిపుణలు చెబుతున్నారు.  ఎక్కువగా తీసుకోవడం ద్వారా అనారోగ్యసమస్యల బారిన పడాల్సి ఉంటుందని అంటున్నారు. ముఖ్యంగా పైన చెప్పిన వారు ఈ బీట్‌ రూట్‌ ని అసలు తీసుకోకపోవడం చాలా మంచిది. దీని తీసుకోవడం వల్ల కలిగే నష్టాలు ఎంతో ప్రమాదకరం. కాబట్టి ఆరోగ్యంగా ఉండాలి అంటే అతి తక్కువగా తీసుకోవడం చాలా మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. మీరు బీట్‌ రూట్‌ లవర్స్‌ అయితే మరింత జాగ్రతలు తీసుకోవాలి. లేదంటే అనారోగ్యసమస్యలు తప్పవని అంటున్నారు వైద్యులు.

Also Read Protein Powder: ఆరోగ్యకరమైన ప్రోటీన్ పౌడర్‌ను తయారు చేసుకోండి ఇలా..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News