Feet Sensation: మీరు చాలా సేపు ఒకే దగ్గర కూర్చుంటే పాదాల కింద ఒక నీటితో కూడిన పదన ఏర్పడుతుంది. అయితే ఇది కూడా ఒక అనారోగ్య సమస్యగా భావించవచ్చు. శరీర నరాల్లోని మార్పుల వల్ల ఇలాంటి సమస్యలు వస్తాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అయితే ఈ సమస్య రావడానికి ప్రధాన కారణం శరీరంలో విటమిన్ లోపం వల్లేనని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ఇలాంటి సమస్య ఎదురైనప్పుడు ఎలాంటి భయాందోళన చెందకుండా పలు రకాల నియమాలు పాటించాలి.
ఈ పదన రావడానికి ముఖ్య కారణాలు..
శరీరంలో క్రమంగా విటమిన్ ఈ తగ్గడం వల్ల.. ఇలాంటి సమస్యలు వస్తున్నాయి. కాబట్టి ఈ సమస్య నుంచి విముక్తి పొందడానికి తప్పకుండా పోషకాలు ఉన్న ఆహారాలు తీసుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా విటమిన్ ఈ ఉన్నా ఆహారాలని ఎక్కువగా తీసుకోవాల్సి ఉంటుంది.
ఎలాంటి ఆహారాల్లో విటమిన్ ఈ ఉంటుంది:
>>శరీరంలో విటమిన్ ఈ లోపం ఉన్నప్పుడు చాలా రకాల సమస్యలు ఉత్పన్నమయ్యే అవకాశాలు ఉంటాయి. ముఖ్యంగా ఈ లోపం చిన్నపిల్లల్లో అధికంగా రావచ్చు. అయితే ఈ లోపం నుంచి విముక్తి పొందడానికి రోజు ఉదయం పూట సూర్యరశ్మి ఉన్నచోట 10 నుంచి 15 నిమిషాల పాటు సూర్యరశ్మి శరీరం మీద పడేలా చూసుకోవాలి. ఇలా క్రమం తప్పకుండా చేయడం వల్ల విటమిన్ ఈ లోపానికి చెక్ పెట్టొచ్చు.
>>అంతేకాకుండా బాదాం పప్పులో కూడా విటమిన్ ఈ పుష్కలంగా లభిస్తుంది. కాబట్టి విటమిన్ ఈ పొందడానికి బాదంపప్పును క్రమం తప్పకుండా తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల విటమిన్ ఈ పొందడమే కాకుండా దృఢంగా కూడా మారుతుంది.
>>వంటకాలు వండుకునే క్రమంలో సన్ఫ్లవర్ నూనెను కూడా సులభంగా ఈ విటమిన్ లోపం నుంచి బయటపడొచ్చు. అయితే సన్ఫ్లవర్ నూనెలో పోషకాలు లభిస్తాయి. కాబట్టి ఈ నూనెను క్రమం తప్పకుండా వినియోగిస్తే విటమిన్ సమస్యలన్నిటికీ చెక్ పెట్టొచ్చు.
(NOTE: ఇక్కడ అందించిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దానిని స్వీకరించే ముందు, దయచేసి వైద్య సలహా తీసుకోండి. ZEE NEWS దీన్ని ధృవీకరించలేదు.)
Also Read: Chia Seeds: చియా సీడ్స్‌తో కేవలం 10 రోజుల్లో 2 కిలోల బరువు తగ్గొచ్చు..
Also Read:Weight Loss: బరువు తగ్గే క్రమంలో ఈ నియమాలు పాటించండి.. కేవలం 11 రోజుల్లో బరువు తగ్గడం ఖాయం..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebok