Cure Tonsillitis: గొంతులో టాన్సిల్స్‌ వాపు నుంచి ఇలా 4 గంటల్లో ఉపశమనం..

How To Cure Tonsillitis In 4 Hours: గొంతులో టాన్సిల్స్‌ వాపు నుంచి సులభంగా ఉపశమనం పొందడానికి తప్పకుండా పలు రకాల జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. దీని కోసం హోం రెమెడీస్ పాటించడం వల్ల కూడా ఈ సమస్యల నుంచి సులభంగా ఉపశమనం లభిస్తుంది.

Written by - ZH Telugu Desk | Last Updated : Feb 12, 2023, 09:03 AM IST
Cure Tonsillitis: గొంతులో టాన్సిల్స్‌ వాపు నుంచి ఇలా 4 గంటల్లో ఉపశమనం..

How To Cure Tonsillitis In 4 Hours: గొంతులో టాన్సిల్స్‌ ప్రధాన పాత్ర పోషిస్తాయి. అంతేకాకుండా వైద్యనిపుణులు వీటిని నోటిలో ప్రధాన భాగంగా పేర్కోన్నారు. అయితే నోటిలో వీటి ముఖ్యమైన పని సూక్ష్మక్రిములు, కాలుష్యం గల పదార్థాలను శరీరంలోకి వెళ్లకుండా చూస్తాయి. అయితే కొందరిలో వివిధ రకాల అనారోగ్య సమస్యల కారణంగా టాన్సిల్స్‌లో వాపు, ఉబ్బడం వంటి సమస్యలు మొదలవుతాయి. దీని కారణంగా వాటిలో తీవ్ర నొప్పులు వచ్చే ఛాన్స్‌ ఉందని నిపుణులు చెబుతున్నారు. అయితే వీటిని తెలంగాణలో కుతికెలు అని అంటారు. వాటల్లో వాపు రావడం వల్ల ఆహారాలు నమిలి తినే క్రమంలో నొప్పులు వచ్చే అవకాశాలున్నాయి. అంతేకాకుండా కొందరిలో తీవ్ర నొప్పులు కూడా రావొచ్చని నిపుణులు అంటున్నారు.

నిపుణుల అభిప్రాయం ప్రకారం..టాన్సిల్స్ నొప్పుల కారణంగా జ్వరం కూడా వచ్చే ఛాన్స్‌ కూడా ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అయితే ఇలాంటి సమస్యలతో బాధపడేవారు తప్పకుండా వైద్యులను సంప్రదించాల్సి ఉంటుంది. లేకపోతే గొంతులోని ఇన్‌ఫెక్షన్లకు దారి తీయోచ్చు. అంతేకాకుండా దీని కారణంగా కొందరిలో చెవిలో చీము కూడా రావొచ్చు. కాబట్టి సకాలంలో పలు జాగ్రత్తలు తీసుకుని ఇన్ఫెక్షన్ నుంచి సులభంగా ఉపశమనం పొందడం చాలా మంచిది.

టాన్సిల్ సమస్య నివారణ:
టాన్సిల్స్ సమస్య ఉంటే, ముందుగా వైద్యుడిని సంప్రదించండి. అలాగే కొన్ని హోం రెమెడీస్ కూడా పాటించవచ్చు. దీని కోసం మీరు గోధుమలను వినియోగించాల్సి ఉంటుంది. బార్లీని ఉపయోగించడం వల్ల సులభంగా టాన్సిల్ ఇన్ఫెక్షన్ తగ్గుతుందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. దీని కోసం రాత్రి పడుకునే ముందు ఒక కప్పు బార్లీని శుభ్రమైన నీటిలో నానబెట్టండి. మరుసటి రోజు ఉదయం బార్లీని వడకట్టిన తర్వాత ఆ నీరు త్రాగాలి. అంతేకాకుండా ఉప్పునీటిని పుక్కిలించడం వల్ల కూడా సులభంగా ఉపశమనం పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు. పెరుగు తిన్న తర్వాత గ్రీన్‌ టీ తాగడం వల్ల సులభంగా వీటి నొప్పుల నుంచి ఉపశమనం లభిస్తుంది.

Also Read: 7th Pay Commission: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. 18 నెలల పెండింగ్ డీఏపై త్వరలో ప్రకటన..?

Also Read: 7th Pay Commission: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. 18 నెలల పెండింగ్ డీఏపై త్వరలో ప్రకటన..?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

 

Trending News