Headache In Winter: శీతాకాలంలో తల నొప్పి సమస్యతో బాధపడుతున్నారా..? ఈ చిట్కాలను తప్పక పాటించండి !

severe headache in winter: శీతాకాలంలో చాలా మంది తీవ్ర అనారోగ్య సమస్యల బారిన పడుతుంటారు. అందులోనూ ముఖ్యంగా తీవ్ర తలనొప్పి సమస్యను  ఎదుర్కొంటారు. అయితే ఈ సమస్య నుంచి తొందరగా ఉపశమనం పొందాలంటే కింద చెప్పిన ఆరోగ్య నిపుణుల  చిట్కాలను పాటిస్తే సరిపోతుంది.  

Written by - ZH Telugu Desk | Last Updated : Dec 18, 2023, 09:42 PM IST
Headache In Winter: శీతాకాలంలో తల నొప్పి సమస్యతో బాధపడుతున్నారా..? ఈ చిట్కాలను తప్పక పాటించండి !

Severe Headache In Winter: తలనొప్పి సమస్యలు రావడానికి అనేక కారణాలు ఉన్నాయి. ఎక్కువగా ఫోన్ వాడడం, ఏదైనా స్ట్రెస్ కారణంగా తీవ్రతలనొప్పి కు సమస్యకు గురైవుతారు. అయితే ఈ సమస్య నుండి ఉపశమనం పొందాలంటే ఇక్కడ చెప్పిన ఐదు ఇంటికి చిట్కాలు పాటిస్తే సరిపోతుంది.

1.  యోగ ఆసనాలు: ఆరోగ్య నిపుణుల ప్రకారం యోగ ఆసనాలు వేయడం ద్వారా రిలాక్స్ గా ఫీల్ అవుతారని అంటున్నారు. 

2.  నూనెతో మసాజ్: శీతాకాలంలో జలుబు సమస్య బారిన పడుతుంటారు దీని కారణంగా తీవ్రతలనొప్పి వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. అయితే దీనికి ఉపశమనంగా ఆవాల నూనెతో మసాజ్ చేసుకోవడం వల్ల తలనొప్పి తగ్గుతుంది.

3.  వేడి ఆహారాలు: జలుబు కారణంగా తీవ్రతలనొప్పి వస్తుంది అలాంటప్పుడు వేడితో కూడిన ఆహార పదార్థాలు తీసుకోవడం వల్ల మీరు ఉపశమనం పొందవచ్చు. ముఖ్యంగా కాఫీని తీసుకోవడం వల్ల కెఫన్ ప్రభావం మీ పై చూపుతుంది. దీని ద్వారా మీ తలనొప్పి సులభంగా మాయమవుతుంది.

Also read: Period Pain Relief Tips: చలికాలంలో పీరియడ్స్ నొప్పిని నుంచి ఎలా ఉపశమనం పొందవచ్చు ?

4.  విశ్రాంతి: ఎక్కువసేపు పనిచేయడం ద్వారా తలనొప్పి రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. అలాంటప్పుడు కొద్దిసేపు బ్రేక్ తీసుకోవడం వల్ల మీరు రిలాక్స్ గా ఫీల్ అవుతారు.  

5.  అల్లం టి : అలాంటి చలికాలంలో ఎంతో ప్రభావం చూపుతుంది అన్నం ద్వారా రోగనిరోధక శక్తి పొందడంతో పాటు తలనొప్పి సమస్య నుంచి కూడా అపసంబంధం పొందచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

 

Also read: Ragi For Health: రాగితో తయారు చేసిన ఆహార పదార్థాలు తీసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలు ఇవే !

 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News