రెండు బస్సులు పరస్పరం ఢీకొని 60 మంది దుర్మరణం !

రెండు బస్సులు పరస్పరం ఢీకొని 60 మంది దుర్మరణం !

Last Updated : Mar 23, 2019, 10:51 AM IST
రెండు బస్సులు పరస్పరం ఢీకొని 60 మంది దుర్మరణం !

అక్రా: ఎదురెదురుగా వచ్చిన రెండు బస్సులు ఒకదానినొకటి బలంగా ఢీకొన్న దుర్ఘటనలో 60 మంది వరకు చనిపోయినట్టు ఘనా పోలీసులు తెలిపారు. పశ్చిమ ఆఫ్రికాలోని  ఘనాలో స్థానిక కాలమానం ప్రకారం శుక్రవారం అర్థరాత్రి దాటాక 2 గంటల సమయంలో ఈ ప్రమాదం చోటుచేసుకుందని పోలీస్ కమాండర్ జోసెఫ్ అంట్వి తెలిపారు. ఈ ప్రమాదం వెనుకున్న కారణం ఏంటనేది ఇంకా తెలియాల్సి వుంది. 

Trending News