బ్రేకింగ్: భారీగా తగ్గిన బంగారం ధర

Last Updated : May 28, 2018, 10:49 PM IST
బ్రేకింగ్: భారీగా తగ్గిన బంగారం ధర

బంగారం ధర భారీ స్థాయిలో పడిపోయింది. గ్రాముకు రూ. 405 తగ్గి..10 గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధర రూ. 31,965 వరకు చేరింది.  దేశీయ మార్కెట్లో డిమాండ్ తగ్గడంతో పాటు అంతర్జాతీయంగా సానుకూల పరిణామాలు లేకపోవడంతో బంగారం ధర పడిపోయినట్లు తెలిసింది.మరో వైపు వెండి కూడా బంగారాన్ని అనుసరించింది. అది కూడా అమాంతంగా తగ్గిపోయి... కిలో వెండి ధర. 370కి తగ్గి 40,830 కి చేరుకుంది. బంగారం ధర తగ్గుముఖం పట్టడంతో జ్యూవెలరీ షాపులకు మగువలు క్యూ కడుతున్నారు. 

Trending News