ఎస్బీఐ పీఓ మెయిన్ ఫలితాలు విడుదల.. ఫలితాల లింక్ ఇదే

ఎస్బీఐ పీఓ మెయిన్ ఫలితాలు వెల్లడి

Last Updated : Aug 28, 2018, 03:27 PM IST
ఎస్బీఐ పీఓ మెయిన్ ఫలితాలు విడుదల.. ఫలితాల లింక్ ఇదే

భారతీయ స్టేట్ బ్యాంక్ ప్రొబేషనరి ఆఫీసర్స్ పరీక్ష మెయిన్ ఫలితాలు వెల్లడించింది. ఈ ఏడాది ఆగస్టు 4న నిర్వహించిన మెయిన్స్ పరీక్షకు హాజరైన అభ్యర్థులు ఫలితాల కోసం భారతీయ స్టేట్ బ్యాంక్ అధికారిక లింక్ sbi.co.in/careers/ongoing-recruitment.html పై చెక్ చేసుకోవాల్సిందిగా ఎస్బీఐ తాజాగా విడుదల చేసిన ఓ ప్రకటనలో పేర్కొంది. ఇంటర్వ్యూకు అర్హత సాధించిన అభ్యర్థుల మెరిట్ జాబితాను ఎస్బీఐ అధికారిక వెబ్‌సైట్‌లో పరిశీలించవచ్చు. 

Trending News