తనాజీ vs చపాక్: బాక్సాఫీస్ వద్ద వసూళ్లు

దీర్ఘకాలంగా ఎదురుచూస్తున్న రెండు బాలీవుడ్ చిత్రాలు జనవరి 10 న బాక్సాఫీస్ వద్ద ఒకేసారి విడుదలయ్యాయి. ప్రముఖ నటుడు అజయ్ దేవ్‌గన్ నటించిన 'తనాజీ: ది అన్సంగ్ వారియర్', దీపక్ పడుకొనే నటించిన 'చపాక్'  సినిమాలు విడుదలయ్యాయి.  అయితే, 

Last Updated : Jan 12, 2020, 06:05 PM IST
తనాజీ vs చపాక్: బాక్సాఫీస్ వద్ద వసూళ్లు

ముంబయి: దీర్ఘకాలంగా ఎదురుచూస్తున్న రెండు బాలీవుడ్ చిత్రాలు జనవరి 10 న బాక్సాఫీస్ వద్ద ఒకేసారి విడుదలయ్యాయి. ప్రముఖ నటుడు అజయ్ దేవ్‌గన్ నటించిన 'తనాజీ: ది అన్సంగ్ వారియర్', దీపక్ పడుకొనే నటించిన 'చపాక్'  సినిమాలు విడుదలయ్యాయి.  అయితే, 'చపాక్' చిత్రం 'తనాజీ-ది అన్సంగ్ వారియర్'  సరసన నిలబడలేకపోయింది. 

బాక్సాఫీస్ ఇండియా నివేదిక ప్రకారం, విడుదలైన మొదటి రోజున "తనాజీ: ది అన్సంగ్ వారియర్" రూ .14.50 కోట్లు సంపాదించగా, మరోవైపు దీపిక నటించిన 'చపాక్' రూ .4.50 కోట్లు వసూలు చేయగా, రెండవ రోజు ఈ చిత్రం విలువ 6 కోట్ల రూపాయలు వసూలు చేసింది.  రెండవ రోజు 'తనాజీ' సినిమా రూ. 20 కోట్లు వసూలు చేసింది. మొత్తంమీద, విడుదలైన మొదటి రెండు రోజుల్లో 'తనాజీ' రూ .34.50 కోట్లు, వసూలు చేయగా 'చపాక్' కేవలం రూ .10.50 కోట్లు వసూలు చేసిందని బాలీవుడ్ వర్గాలు తెలిపాయి. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..

Trending News