Sambar Recipe: బ్యాచులర్ కోసం సింపుల్ అండ్ టేస్టీ సాంబార్ రిసిపి తయారు చేసుకోండి ఇలా!

Easy Sambar Recipe: సాంబార్‌ను ఎక్కువగా ఇడ్లీ , దోసెలలో సైడ్ డిష్‌గా తయారు చేసుకుంటాం. దీనిని తయారు చేయడానికి కొంత సమయం పడుతుంది. కానీ పప్పు లేని సాంబార్‌ చేయడం ఎంతో సులభం.

Written by - ZH Telugu Desk | Last Updated : Feb 1, 2024, 10:11 PM IST
Sambar Recipe: బ్యాచులర్ కోసం సింపుల్ అండ్ టేస్టీ సాంబార్ రిసిపి  తయారు చేసుకోండి ఇలా!

Easy Sambar Recipe: ఇడ్లీ, దోసెలతో పాటు మనం సైడ్‌ డిష్‌గా సాంబార్‌ను చేసుకుంటాం. సాంబర్‌ ఎంతో రుచికరంగా ఉంటుంది. దీని స్వీకర్ సాంబర్‌ అని కూడా పిలుస్తారు కొందరు. పప్పు లేని సాంబార్‌ ని అర్థం. దీని తయారు చేసుకోవడం ఎంతో సులభం అని చెప్పవచ్చు. దీనిని టిఫెన్‌లో అన్నం కలుపుకొని తినడం వల్ల ఎంతో టేస్టీగా ఉంటుంది. ఈ సాంబార్ టేస్టిలో ఎంతో రుచికరంగా ఉంటుంది. ఇడ్లీలో సాంబార్ ఎక్కువగా తినేవారు దీని తప్పకుండా ఇంట్లో చేసి పెట్టంది. పిల్లలు కూడా సాంబార్‌ను ఇష్టంగా తింటారు. దీనిని కోసం ఎక్కువ సమయం తీసుకోవాల్సి అవసరం లేదు. కేవలం ఐదు నిమిషాల్లో ఈ సాంబార్ చేసుకోవచ్చు. బ్యాచులర్‌ ఉంటే సింపుల్‌గా ఈ సాంబార్‌ ను తయారు చేసుకోవచ్చు.

సాంబార్ రెసిపీకి కావాల్సిన పదార్థాలు:

నూనె, ఆవాలు, పప్పు, గుమ్మడికాయ పొడి, కరివేపాకు, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, టమోటో, సాంబార్‌ పొడి, ఉప్పు, బెల్లం, నీరు.

సాంబార్ రెసిపీ తయారు చేసుకోండి ఇలా: 

ముందుగా బాణలి పెట్టి అందులో నూనె పోసి వేడయ్యాక ఆవాలు, మినపప్పు, మెంతిపొడి, కరివేపాకు వేసి తాలింపు చేసుకోవాలి. తర్వాత ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కొద్దిగా ఉప్పు చల్లి బాగా వేయించాలి. టొమాటోలు వేసి బాగా గిలకొట్టిన తర్వాత సాంబారు పొడి వేసి కలుపుతూ అవసరమైనంత నీళ్లు పోసి బాగా మరిగించాలి. బెల్లం వేసి మూతపెట్టి ఉడకబెట్టి, పైన కొత్తిమీర చల్లాలి. వేడి వేడి సాంబార్‌ రెసిపీ రెడీ.

సాంబార్‌ తినడం వల్ల జీర్ణవ్యవస్థ కూడా పెరుగుపడుందని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు. ఇందులో ఆరోగ్యకరమైన ఆహార పదార్థాలు వేయడం వల్ల ఎన్నో ఆరోగ్యలాభాలను సొంతం చేసుకోవచ్చు. కరివేపాకు చెడు పరుగులులను తొలగించుతుంది. ఉప్పు మెదడు  పని తీరును పెంచుతుంది. బెల్లంలో ఐరన్‌ విటమిన్‌ ఎక్కువగా ఉంటుంది. వీటితో సాంబార్‌ తయారు చేసుకొని తినడం వల్ల ఎన్నో లాభాలు కలుగుతాయి. ఈ విధంగా మీరు కూడా సాంబార్ తయారు చేసుకొని తినడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.

Also Read Hacking Accounts: తెలంగాణపై హ్యాకర్ల ముప్పేట దాడి.. గవర్నర్‌, మంత్రి, కవిత ఖాతాలను వదలని హ్యాకర్లు‌

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News