Sajjala Ramakrishna Reddy: సిట్ విచారణకు ఎందుకు భయపడుతున్నారు..?

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై సజ్జల రామకృష్ణారెడ్డి మండిపడ్డారు. సిట్ విచారణపై చంద్రబాబు, ఆయన అనుచరులు ఎందుకు భయపడుతున్నారని ప్రశ్నించారు.

  • Zee Media Bureau
  • May 4, 2023, 09:32 AM IST

Video ThumbnailPlay icon

Trending News