Heroine Krithi Shetty looks Glamorous in Saree. కృతి శెట్టి తాజాగా శారీలో మెరిసిపోయారు. స్లీవ్ లెస్ బ్లౌజ్, లూస్ హెయిర్‌లో బేబమ్మ అందంగా ఉన్నారు. కృతి తాజా ఫొటోస్ నెట్టింట కొడుతున్నాయి.
కృతి శెట్టి తాజాగా శారీలో మెరిసిపోయారు. స్లీవ్ లెస్ బ్లౌజ్, లూస్ హెయిర్‌లో బేబమ్మ అందంగా ఉన్నారు. కృతి తాజా ఫొటోస్ నెట్టింట కొడుతున్నాయి.
కృతి శెట్టి సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటున్నారు. ఎప్పటికప్పుడు లేటెస్ట్ ఫొటో షూట్లతో అభిమానులను అలరిస్తున్నారు. ఆమె పెట్టే పోస్టులు క్షణాల్లో వైరల్ అవుతున్నాయి.
టాలీవుడ్ ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని నటించిన 'ది వారియర్', సుధీర్ బాబు హీరోగా తెరకెక్కిన 'ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి' సినిమాలు కృతికి పెద్దగా కలిసిరాలేదు.
కింగ్ నాగార్జున, నాగ చైతన్య జతగా వచ్చిన మల్టీస్టారర్ 'బంగార్రాజు'లో కృతి శెట్టి నటించారు. చైతూకి జోడిగా నాగలక్ష్మి పాత్రలో కృతి పల్లెటూరి అమ్మాయి పాత్రలో అదరగొట్టారు.
ఉప్పెన సినిమా ఇచ్చిన పాపులారిటీతో కృతి శెట్టికి వరుస ఆఫర్లు వచ్చాయి. నాచురల్ స్టార్ నాని హీరోగా నటించిన 'శ్యామ్ సింగరాయ్' సినిమాలో బేబమ్మ మోడ్రన్ అమ్మాయిగా అలరించారు.
'ఉప్పెన' సినిమాతో కృతి శెట్టి తెలుగు ఇండస్ట్రీలోకి హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చారు. ఈ ఒక్క సినిమాతో కృతి పెద్ద స్టార్ అయిపోయారు.