Chikoti Praveen : ఈడీ ముందుకు చీకోటి ప్రవీణ్‌

Chikoti Praveen : థాయ్‌లాండ్ క్యాసినో లావాదేవీల కేసులో ఈడీ ముందుకు వచ్చాడు చీకోటి ప్రవీణ్. ఏడు గంటల పాటు సుధీర్ఘంగా ఆయన్ను ఈడీ విచారించింది. హోటల్‌లో జరిగిన విషయాల మీద వివరాలను అధికారులు సేకరించారు.

  • Zee Media Bureau
  • May 16, 2023, 01:51 PM IST

Video ThumbnailPlay icon

Trending News