BRS Leaders: ఎల్బీ నగర్‌ బీఆర్ఎస్‌లో భగ్గుమన్న విభేదాలు

ఎల్బీ నగర్ బీఆర్ఎస్‌లో మరోసారి విభేదాలు భగ్గుమన్నాయి. మంత్రి కేటీఆర్ కార్యక్రమం అనంతర బాహాబాహీకి దిగాయి. ఎమ్మెల్యే దేవి రెడ్డి సుధీర్ రెడ్డి, బీఆర్ఎస్ ​ఇంఛార్జి ​ముద్దగౌని రామ్మోహన్ గౌడ్  మధ్య వివాదం మరోసారి బట్టబయలు అయింది. పూర్తి వివరాలు ఇలా..

  • Zee Media Bureau
  • Jun 5, 2023, 08:59 AM IST

Video ThumbnailPlay icon

Trending News