Thrigun Marriage Pics: పెళ్లిపీటలు ఎక్కిన కొండా మూవీ హీరో త్రిగుణ్.. పిక్స్ వైరల్

Thrigun Get Married Niveditha: నటుడు త్రిగుణ్ పెళ్లిపీటలు ఎక్కాడు. నేడు ఉదయం 5.45 గంటలకు తమిళనాడు తిరుపుర్‌లో వేదమంత్రల సాక్షిగా  కుటుంబం, బంధుమిత్రుల సమక్షంలో వధువు నివేదిత మెడలో తాళి కట్టారు. సినిమా ప్రముఖులు, రాజకీయా నాయకులు హాజరై ఈ నవ దంపతులను ఆశీర్వదించారు. 
 

  • Sep 03, 2023, 14:49 PM IST
1 /4

కథ అనే సనిమాతో సినిమా పరిశ్రమలో అడుగుపెట్టాడు త్రిగుణ్.  

2 /4

పీవీఎస్ గరుడ వేగ, డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ, డియర్ మేఘలాంటి చిత్రాల్లో నటించాడు.   

3 /4

ఆర్జీవీ తెరకెక్కించిన కొండా చిత్రంతో మంచి పేరు తెచ్చుకున్నాడు.   

4 /4

త్రిగుణ్ ప్రస్తుతం తెలుగు, తమిళ్ భాషల్లో పలు చిత్రాల్లో యాక్ట్ చేస్తున్నాడు.