Best Smart TV with Low Price: ఫ్లిఫ్‌కార్ట్‌లో 108 సెంటీమీటర్ల Mi X Series టీవీ రూ. 10,999లోపే..బ్యాంక్‌ ఆఫర్స్‌తో మరింత తగ్గింపు!

Best Smart Tv With Low Price 43 Inch: ఫ్లిప్‌కార్ట్‌లో ప్రత్యేక సేల్‌లో భాగంగా Mi X Series 108 cmపై స్మార్ట్‌ టీవీపై భారీ డిస్కౌంట్‌ లభిస్తోంది. ఈ స్మార్ట్ టీవీని బిగ్‌ బచాత్‌ సేల్‌లో  రూ.10,099లకే పొందవచ్చు. మరింత తగ్గింపుకు పొందాలనుకునేవారు బ్యాంక్‌ ఆఫర్స్‌ను వినియోగించాల్సి ఉంటుంది.  


Best Smart Tv With Low Price: మార్కెట్‌లో ప్రముఖ టెక్‌ కంపెనీ MIని మంచి పేరు ఉంది. దీనిని కంటిన్యూ చేసేందుకు ప్రీమియం ఫీచర్స్‌ కలిగిన స్మార్ట్‌ ఫోన్స్‌, స్మార్ట్‌టీవీలను అతి తక్కువ ధరలకే విక్రయిస్తోంది. ఎంఐ మార్కెట్‌లోకి ఇటీవలే విడుదల చేసిన అల్ట్రా హెచ్‌డీ స్మార్ట్‌ టీవీలపై ప్రముఖ ఈ కామర్స్‌ కంపెనీ ఫ్లిప్‌కార్ట్‌లో ప్రత్యేక తగ్గింపుతో లభిస్తున్నాయి. ఫ్లిప్‌కార్ట్‌లో జరుగుతున్న బిగ్‌ బచాత్‌ సేల్‌లో భాగంగా Mi X Series 108 cm స్మార్ట్‌టీవీపై ఏకంగా 34 శాతం తగ్గింపు లభిస్తోంది. అయితే ఈ టీవీకి సంబంధించిన మరిన్ని వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం. 
 

1 /5

ప్రముఖ ఈ కామర్స్‌ కంపెనీ ఫ్లిప్‌కార్ట్‌లో జరుగుతున్న ప్రత్యేక సేల్‌లో భాగంగా Mi X Series 108 cmపై ప్రత్యేక తగ్గింపుతో పాటు బ్యాంక్‌ డిస్కౌంట్‌ ఆఫర్స్‌ కూడా అందుబాటులో ఉన్నాయి. ప్రస్తుతం ఈ స్మార్ట్ టీవీ నాలుగు వేరియంట్స్‌లో లభిస్తోంది. 

2 /5

ఆఫర్స్‌కు ముందు ఫ్లిప్‌కార్ట్‌ ఈ Mi X Series 43 inch స్మార్ట్‌ టీవీని రూ.42,999లకు విక్రయించింది. ఈ బిగ్‌ బచాత్‌ సేల్‌లో భాగంగా 32 శాతం తగ్గింపుతో రూ. 28,999లకే అందిస్తోంది. దీంతో పాటు అదపు తగ్గింపు పొందడానికి బ్యాంక్‌ ఆఫర్స్ కూడా అందుబాటులో ఉన్నాయి.  

3 /5

ఫ్లిఫ్‌కార్ట్‌ Mi X Series 43 inch స్మార్ట్‌టీవీపై బ్యాంక్‌ ఆఫర్స్‌ కూడా అందిస్తోంది. ఈ ఆఫర్స్‌లో భాగంగా ICICI బ్యాంక్‌ క్రెడిట్ కార్ట్‌ను వినియోగించి బిల్‌ చెల్లిస్తే..రూ. 1,500 వరకు తగ్గింపు లభిస్తుంది. అంతేకాకుండా ఈ కార్డ్‌పై EMI ఆప్షన్‌తో కొనుగోలు చేస్తే రూ. 2,000 వరకు తగ్గింపు లభిస్తుంది.  

4 /5

ఈ Mi X Series 43 inch స్మార్ట్‌ టీవీ అన్ని బ్యాంక్‌ ఆఫర్స్‌ పోను రూ. 26,999లకే పొందవచ్చు. ఇక ఈ టీవీపై ఎక్చేంజ్‌ ఆఫర్‌ కూడా అందుబాటులో ఉంది. మీ పాత స్మార్ట్‌ టీవీని ఎక్చేంజ్‌ చేసి కొనుగోలు చేస్తే రూ. 16,900 వరకు తగ్గింపు లభిస్తుంది. అన్ని ఆఫర్స్‌ పోను ఈ స్మార్ట్‌టీవీని రూ.10,099లకే పొందవచ్చు.   

5 /5

కంపెనీ మొట్ట మొదటి సారిగా 2019లో X సిరీస్‌ను మార్కెట్‌లోకి విడుదలు చేసింది. ఇది L43M8-A2IN మోడల్‌ పేరుతో కంపెనీ మార్కెట్‌లో విక్రయిస్తోంది. ఈ Mi X Series 43 inch స్మార్ట్ టీవీ Ultra HD (4K)ల డిస్ప్లేను కలిగి ఉంటుంది.