Mrunal Thakur: మృణాల్ ఠాకూర్ అందాల మెరుపులు.. అదిరిపోయే అవుట్‌ ఫిట్‌లో మరాఠి బ్యూటీ పిక్స్

  • Nov 14, 2023, 23:46 PM IST
1 /5

మృణాల్ ఠాకూర్ నెట్టింట రచ్చ చేస్తోంది. గ్లామర్ షోతో అభిమానులకు నిద్రలేకుండా చేస్తోంది.  

2 /5

తాజాగా లవ్ అండ్ లైట్ అంటూ లేటెస్ట్ పిక్స్‌ను షేర్ చేసింది. నెటిజన్లు లైక్స్‌, కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.   

3 /5

ఎద అందాలను చూపిస్తునే.. స్కీన్‌ షోతో అలరించింది. క్యూట్ లుక్స్‌తో మత్తెక్కించింది.  

4 /5

ఇక సీతా రామం మూవీ తరువాత తెలుగులో మరో సినిమాకు బాగానే గ్యాప్ వచ్చింది.  

5 /5

నేచురాల్ స్టార్ నాని హాయ్ నాన్న మూవీతో త్వరలోనే ఆడియన్స్‌ను అలరించనుంది. విజయ్ దేవరకొండ సరసన ఫ్యామిలీ స్టార్ చిత్రంలో యాక్ట్ చేస్తోంది.