Bhumika Chawla: నీలిరంగు గాగ్రా లో మెరిసిపోయిన భూమిక…మరోసారి మిస్సమ్మ రోజులు తలపించిన నటి

Bhumika Chawla pics: నాలుగు పదుల వయసు దాటిన ఇంకా ఒకప్పుడు తాను నటించిన మిస్సమ్మ సినిమాలో లాగానే ఉంది భూమిక. అవును ప్రస్తుతం తాను షేర్ చేసిన ఫోటోలలో మరోసారి ఒకప్పుడు భూమిక లాగా కనిపించి అభిమానులను తెగ కృషి చేస్తోంది ఈ హీరోయిన్..
 

  • Dec 03, 2023, 19:30 PM IST
1 /5

అంతేకాదు ఖుషి సినిమా తరువాత మరోసారి భూమిక నడుము నుంచి మన చూపు తిప్పుకోనికుండా చేస్తున్నాయి ఈ ఫోటోలు..

2 /5

స్కై బ్లూ గాగ్రా వేసుకొని.. మిస్సమ్మ నాటి తన అందాన్ని మళ్లీ గుర్తు చేసింది ఈ హీరోయిన్.  

3 /5

ఇక ఇప్పుడు కొన్ని సినిమాలలో అక్క వదిన పాత్రలలో కనిపిస్తూ వస్తున్న భూమిక ప్రస్తుతం షేర్ చేసిన ఫోటోలు తెగ వైరల్ అవుతున్నాయి..  

4 /5

ఒకప్పుడు భూమిక ఒక సినిమా చేస్తోంది అంటే అది తప్పకుండా బ్లాక్ బస్టర్ అనుకునేవాళ్ళు.. అయితే కొద్ది రోజుల తర్వాత ఈ హీరోయిన్ సినిమాలు చేయడం తగ్గిస్తూ వచ్చేసింది..  

5 /5

Bhumika: మహేష్ బాబు, పవన్ కళ్యాణ్, జూనియర్ ఎన్టీఆర్ ఈ ముగ్గురు హీరోలని స్టార్లుగా మార్చిన సినిమాలు అయినా ఒక్కరు, ఖుషి, సింహాద్రి లో నటించిన హీరోయిన్ భూమిక..