Real Estate Business: మీకు రియల్ ఎస్టేట్ అంటే ఆసక్తి ఉందా. మీరు కూడా రియల్ ఎస్టేట్ వ్యాపారం ప్రారంభించాలని ప్లాన్ చేస్తున్నారా. అయితే ఈ బిజినెస్ లో మంచి లాభాలు పొందే అవకాశం ఎక్కువగా ఉంటుందని చాలా మంది చెబుతుంటారు. మీరు కూడా ఈ బిజినెస్ మంచి డబ్బు సంపాదించాలని అనుకొంటున్నట్లయితే ఈ టిప్స్ ను గుర్తుంచుకోండి. ఎందుకంటే మీరు ఎదుగుదలలో ఈ టిప్స్ చాలా సహాయపడతాయి. అవేంటో చూద్దాం.
Success Story: ముంబై వీధుల నుంచి తన ప్రయాణాన్ని ప్రారంభించిన అమన్ షా... ఇప్పుడు దుబాయ్లో అత్యంత పిన్న వయస్కుడైన స్టార్టప్ సలహాదారుగా మారారు. అమన్ షా సక్సెస్ స్టోరీ మీకు ఆదర్శప్రాయంగా ఉంటుంది.
How to Become Millionaire : ఆర్థిక ప్రణాళిక ఎంత ముఖ్యమూ ఇతరులకు అవగాహన కల్పించడం కూడా అంతే ముఖ్యం. ఆర్థిక స్వతంత్రత సాధించడమనేది ప్రతి ఒక్కరికీ అవసరం. సంపదను ఎలా సృష్టించుకోవాలి..పెట్టుబడిదారులు కోటీశ్వరులు కావాలంటే ఏం చేయాలి. మీరు ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు లేకుండా రిటైర్మెంట్ చేసేలా మీ వార్షిక ఖర్చులను 25శాతం ఆదా చేసుకోవాలి. ఉదాహరణకు మీ జీవనానికి ఏడాదికి రూ. 4లక్షలు అవసరం అయితే మీరు రిటైర్మెంట్ ఫండ్ కు కోటి అవసరం .
Bank Rules: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బ్యాంకింగ్ రెగ్యులేషన్ బిల్లు 2024ను ప్రవేశపెట్టారు. ఈ బిల్లుకు పార్లమెంటులో ఆమోదం లభించింది. ఈ కొత్త చట్టంలో పేర్కొన్న నిబంధనలు ఎలా ఉన్నాయి. ఎలాంటి ప్రయోజనాలను అందించనున్నాయో పూర్తి వివరాలు తెలుసుకుందాం.
Business Ideas: సొంతంగా బిజినెస్ చేయాలని ప్లాన్ చేస్తున్నారా. అయితే ఫ్లై యాష్ బ్రిక్స్ వ్యాపారం మీకు ఓ బెస్ట్ ఆప్షన్ గా చెప్పవచ్చు. సొంతంగా స్థలం ఉంచే ఈ వ్యాపారాన్ని కేవలం రూ. 2లక్షలతోనే ప్రారంభించవచ్చు.
Investments: నిర్దిష్ట కాలపరిమితితోపాటు ఎలాంటి రిస్క్ లేకుండా ఎక్కువ మొత్తంలో రిటర్న్స్ పొందే అవకాశాన్ని రకరింగ్ డిపాజిట్లు కల్పిస్తాయి. అయితే నెలకు కేవలం రూ. 5వేలు పెట్టుబడి పెట్టి మీ సంపదను రెట్టింపు చేసుకోవచ్చు. ఎలాగో ఇప్పుడు చూద్దాం.
Business ideas: ఏ వ్యాపారం చేయాలన్నా..పెట్టుబడి మార్కెట్, బిజినెస్ ఐడియా చాలా ముఖ్యం. వీటిని ద్రుష్టిలో పెట్టుకోకపోతే వ్యాపారంలో రాణించడం కష్టం. అంతేకాదు వ్యాపారం నష్టపోయే ప్రమాదం కూడా ఉంటుంది. అందుకే అంది వచ్చే అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని వ్యాపారం ప్రారంభించాలి. ఇప్పుడు శీతాకాలం ప్రారంభమైంది. చలి తీవ్రత కూడా పెరిగింది. ఈ కాలంలో చేయాల్సిన బిజినెస్ ఐడియా గురించి మీకు చెబుతాము. ముఖ్యంగా మహిళలు ఇంట్లో కూర్చుండి కూడా ఈ బిజినెస్ ప్రారంభించవచ్చు. ఎలాగో చూద్దాం.
Business Ideas: మహిళలు ఎక్కువగా కష్టపడకుండా ఇంట్లో కూర్చుండి లక్షల సంపాదించే బిజినెస్ ఐడియా ఒకటి ఉంది. ఇందులో కేవలం రూ. 4లక్షల పెట్టుబడి పెడితే ఏడాదికి రూ. 27లక్షల వరకు లాభం పొందవచ్చు. ఆ బిజినెస్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
Viral news: సాధారణంగా కొంత మంది బిజినెస్ ఐడియాలో చాలా వెరైటీగా ఉంటాయి. అసలు అలా కూడా బిజినెస్ చేస్తారా.. అని డౌటానుమానం వస్తుంటుంది. అచ్చం.. ఇలాంటి ఒక బిజినెస్ అయిడియా వార్తలలో నిలిచింది. నెటిజన్లు కూడా ఈ ఐడియా చూపి షాక్ అవుతున్నారంట.
November 22 Gold Rates: దేశవ్యాప్తంగా బంగారం ధరలు మరోసారి భారీగా పెరుగుతున్నాయి. గత పది పదిహేను రోజుల క్రితం క్రమంగా తగ్గిన బంగారం ధర..వరుసగా ఐదురోజుల నుంచిపెరుగుతూ వస్తోంది. పెళ్లిళ్ల సీజన్ లో బంగారం ధర తగ్గుతుందని ఆనందపడిన పసిడి ప్రియులు మళ్లీ పెరగడంతో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నేడు శుక్రవారం దేశంలోని ప్రధాన నగరాల్లో వెండి, బంగారం ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం.
Gold Rate Today: పెరుగుట విరుగటకేనా...అన్నట్లు బంగారం ధరలు ఉన్నాయి. గత వారం రోజులుగా భారీగా పడిపోతూ వస్తున్న బంగారం ధర నేడు స్వల్పంగా పెరిగింది. గత రెండు వారాలు బంగారం ధరలు భారీగా తగ్గాయి. సోమవారం 100 రూపాయలు తగ్గింది. అయితే మంగళవారం మాత్రం స్వల్పంగా పెరగింది. అటు వెండి రేటు లక్షల రూపాయలకు దిగువ వచ్చింది. ఈ క్రమంలో నవంబర్ 19వ తేదీన హైదరాబాద్ తోపాటు దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
Catering business ideas 2024: కొత్త బిజినెస్ స్టార్ట్ చేయాలనే ఆలోచిస్తున్నారా..? చిన్న పెట్టుబడితో ఎక్కువ లాభాలు తెచ్చే బిజినెస్లు ఎన్నో ఉన్నాయి. కేవలం రూ. 10 వేలు పెట్టుబడి పెట్టి నెలకు రూ. లక్షలు సంపాదించవచ్చు. ఇంతకీ ఆ బిజినెస్ ఏంటి..? ఎలా ప్రారంభించాలి అనే వివరాలు తెలుసుకుందాం.
Today Gold Rate: బంగారం ధర పసిడి ప్రియులకు కన్నీళ్లు పెట్టిస్తోంది. తాజాగా బంగారం ధర మరోసారి 75 వేల రూపాయలు దాటింది. దీంతో బంగారం ధర ఆల్ టైం రికార్డ్ స్థాయిని తాకెందుకు మరోసారి సిద్ధమైపోయింది. సెప్టెంబర్ 21, శనివారం నేటి బంగారం ధరలు ఇలా ఉన్నాయి. 24 క్యారట్ల 10 గ్రాముల పసిడి ధర రూ. 75,100గా ఉంది. అలాగే 22 క్యారట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 68,900గా ఉంది.
Offers on Credit Cards : మీరు క్రెడిట్ కార్డు వాడుతున్నారా? అయితే మీకు బిగ్ అలర్ట్. పలు బ్యాంకులు క్రెడిట్ కార్డులపై కొత్త ఆఫర్స్, డీల్స్ ను అందిస్తున్నాయి. పూర్తి వివరాలు తెలుసుకుందాం.
Zomato Paytm deal : ప్రముఖ ఫుడ్ డెలివరీ యాప్ జొమాటో ఆన్ లైన్ సినిమా టిక్కెట్ల వ్యాపారంలోకి కూడా ప్రవేశిస్తోంది. తాజాగా పేటీఎంకు చెందిన టిక్కెట్ బుకింగ్ సేవలను జొమాటో సొంతం చేసుకుంది. దీంతో ఈ విభాగంలో జొమాటో లీడర్ గా నిలిచే అవకాశం ఉంది.
Gold and Silver Prices Today : పసిడి ప్రియులకు షాకిచ్చాయి బంగారం, వెండి ధరలు. పెళ్లిళ్ల సీజన్ షురూ కావాడంతో మరింతగా తగ్గుతుందనుకున్న బంగారం, వెండి ధరలు ఒక్కసారిగా పెరిగాయి. ఆదివారం మేలిమి బంగారం ధర తులంపై ఏకంగా రూ. 820మేర పెరిగింది. వెండి కూడా తులంపై 1500 వరకు పెరిగింది. ఈక్రమంలోనే ఆగస్టు 11వ తేదీ ఆదివారం హైదరాబాద్ బంగారం, వెండి ధరలు ఏవిధంగా ఉన్నాయో చూద్దామా మరి.
small Bussiness Idea:శ్రావణమాసం వచ్చిందంటే చాలు.. వ్రతాలు పూజలు చేసేందుకు ప్రతి ఒక్కరు ఆసక్తి చూపిస్తారు. ప్రతి ఇంట్లోనూ వరలక్ష్మీ వ్రతం చేయడం అనేది సహజం. దీన్ని మీరు ఒక వ్యాపార అవకాశంగా మార్చుకునే అవకాశం వీలుంది. వరలక్ష్మి వ్రతానికి అవసరమైనటువంటి పూజా సామాగ్రిని ఈ మాసంలో మీరు విక్రయించినట్లయితే మీకు చక్కటి లాభం వచ్చే అవకాశం ఉంటుంది. ఎలాగో చూద్దాం.
Broiler Chicken : ఈ మధ్యకాలంలో ఎంత గొప్ప చదువులు చదువుకున్నప్పటికీ ఉద్యోగాల కోసం ఎండల్లో చెప్పులు అరిగేలా తిరగాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలోనే చాలామంది యువకులు ఉద్యోగం మీద కాకుండా బిజినెస్ మీద ఆసక్తి చూపిస్తున్నారు. వైజాగ్ కి చెందిన ఒక యువకుడు కూడా ఈ విధంగానే ఒక బ్రాయిలర్ కోళ్ల బిజినెస్ ప్రారంభించి ఇప్పుడు లక్షలలో ఆదాయం సంపాదిస్తున్నాడు.
జియో యూసర్లు పోస్ట్ పెయిడ్ ప్లాన్లలో రీఛార్జ్ లలో సతమతం అవుతుంటారు. కానీ 56 GB డేటా, అన్లిమిటెడ్ కాలింగ్ మరియు 100 SMS వంటి అద్భుతమైన బెనిఫిట్స్ కేవలం 299 రూపాయల ప్లాన్లలో పొందవచ్చు.
Share Market Investment Tips: స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెడుతున్నారా ? మీకు షేర్ మార్కెట్ గురించి ఏబీసీడీలు తెలుసా ? ఏ రంగంలోనైనా నైపుణ్యం, మెళకువలు తెలియకపోతే అందులో కాలు పెట్టాకా చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. స్టాక్ మార్కెట్లో ఓనమాలు తెలియకుండా కాలుపెడితే.. విలువైన సమయం మాత్రమే కాదు... కష్టపడి సంపాదించిన డబ్బు కూడా గంగపాలవుతుంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.