English हिन्दी हिंदुस्तान मराठी বাংলা தமிழ் മലയാളം ગુજરાતી తెలుగు ಕನ್ನಡ ଓଡ଼ିଶା ਪੰਜਾਬੀ Business Tech World Movies Health
  • Zee తెలుగు
  • News
  • Watch
  • AP
  • Telangana
  • Photos
  • Web Stories
  • Login Login

×
Subscribe Now
Enroll for our free updates
Thank you
Zee News Telugu subscribe now
  • Home
  • Lifestyle
  • Video
  • AP
  • Telangana
  • Entertainment
  • India
  • NRI
  • Sports
  • World
  • Health
  • Spiritual
  • Business
  • Social
  • Photos
  • Newsletter
  • CONTACT.
  • PRIVACY POLICY.
  • TERMS & CONDITIONS.
  • LEGAL DISCLAIMER.
  • COMPLAINT.
  • INVESTOR INFO.
  • CAREERS.
  • Lifestyle
  • Entertainment
  • Video
  • India
  • Sports
  • World
  • Health
  • Spiritual
  • Business
  • Social
  • Telugu News
  • Anil Ambani

Anil Ambani

Anil Ambani: అనిల్ అంబానీపై అసత్య ప్రచారం జరుగుతుందా? ED సమన్ల నేపథ్యమేంటి? 15 ఏళ్ల క్రితం జరిగిన FEMA కేసుపైనే ఇప్పుడు విచారణ ఎందుకు?
Anil Ambani Nov 14, 2025, 10:43 AM IST
Anil Ambani: అనిల్ అంబానీపై అసత్య ప్రచారం జరుగుతుందా? ED సమన్ల నేపథ్యమేంటి? 15 ఏళ్ల క్రితం జరిగిన FEMA కేసుపైనే ఇప్పుడు విచారణ ఎందుకు?
Anil Ambani: దిగ్గజ పారిశ్రామిక వేత్త అనిల్ అంబానీపై మనీలాండరింగ్ ఆరోపణల నేపథ్యంలో ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ సమన్లు జారీ చేయడంపై ఆయన ప్రతినిధులు స్పందించారు. అనిల్ అంబానీపై ED జారీ చేసిన సమన్లు PMLA కాదని.. 2010లో జరిగిన జైపూర్–రీంగస్ హైవే ప్రాజెక్టుకు సంబంధించిన FEMA విచారణ మాత్రమే అని వివరణ ఇచ్చారు. ఇది పూర్తిగా దేశీయ ఒప్పందమని పేర్కొన్నారు. ఇందులో విదేశీ లావాదేవీలు లేవని స్పష్టం చేశారు. అంబానీ అప్పట్లో నాన్-ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మాత్రమే ఉన్నారని వెల్లడించారు. అనిల్ అంబానీ వర్చువల్ విచారణకు సిద్ధంగా ఉన్నారని ఆయన ప్రతినిధులు తెలిపారు.
Reliance ADA Group: కోబ్రాపోస్ట్ నిధుల దుర్వినియోగ ఆరోపణలను ఖండించిన రిలయన్స్ ADA గ్రూప్.. ప్రతిష్టను దెబ్బతీసే దుర్మార్గపు ప్రచారం అంటూ ఫైర్..!!
Reliance Oct 30, 2025, 07:18 PM IST
Reliance ADA Group: కోబ్రాపోస్ట్ నిధుల దుర్వినియోగ ఆరోపణలను ఖండించిన రిలయన్స్ ADA గ్రూప్.. ప్రతిష్టను దెబ్బతీసే దుర్మార్గపు ప్రచారం అంటూ ఫైర్..!!
Cobrapost: రిలయన్స్ ADA గ్రూప్  రూ. 28,874 కోట్లు మోసం చేసిందంటూ  కోబ్రా పోస్ట్ చేసిన  ఆరోపణలను తీవ్రంగా ఖండించింది. ఈ ఆరోపణలు దురుద్దేశపూర్వకంగా, కంపెనీ ప్రతిష్టను దెబ్బతీయడానికి చేసినవని తెలిపింది. కోబ్రాపోస్ట్ పాత సమాచారాన్ని వక్రీకరించి ప్రచారం చేస్తోందని, పెట్టుబడిదారుల నమ్మకాన్ని దెబ్బతీయడమే లక్ష్యమని రిలయన్స్ పేర్కొంది. ఇది కంపెనీ ప్రతిష్టను దెబ్బతీసే దుర్మార్గపు ప్రచారం అంటూ ఫైర్ అయ్యింది. 
Anil Ambani: SBI చర్య సుప్రీంకోర్టు తీర్పుకు వ్యతిరేకంగా ఉందా? అనిల్ అంబాని న్యాయవాది సంచలన కామెంట్స్..!!
Anil Ambani Aug 18, 2025, 03:07 PM IST
Anil Ambani: SBI చర్య సుప్రీంకోర్టు తీర్పుకు వ్యతిరేకంగా ఉందా? అనిల్ అంబాని న్యాయవాది సంచలన కామెంట్స్..!!
Anil Ambani: అనిల్ అంబానీపై ఎస్‌బీఐ తీసుకున్న చర్యలు సుప్రీంకోర్టు సూచించిన సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధమని ఆయన తరపు న్యాయవాది తీవ్రంగా ఆరోపించారు. అనిల్ అంబానీకి తన వాదన వినిపించుకునే అవకాశం ఇవ్వకుండానే ఎస్‌బీఐ ఏకపక్షంగా (ఎక్స్-పార్టీ) చర్యలు తీసుకుందని.. ఐదుగురు ఇతర నాన్-ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లపై ఇచ్చిన నోటీసులను ఉపసంహరించుకున్న ఎస్‌బీఐ, ఈ విషయంలో తమ నిర్ణయాన్ని పునఃపరిశీలించుకోవాలని న్యాయవాది సూచించారు. ఆర్‌బీఐ మార్గదర్శకాల ప్రకారం.. ఎస్‌బీఐ, ఆర్‌కామ్ ప్రమోటర్ డైరెక్టర్ అనిల్ అంబానీతో పాటు, రిలయన్స్ కమ్యూనికేషన్స్ (RCOM)ని మోసం (Fraud) చేసినవారిగా పేర్కొంది.
Anil Ambani:రిలయన్స్ పవర్, రిలయన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పై ఈడీ దాడులు జరగలేదు..క్లారిటీ ఇచ్చిన ADAG రిలయన్స్ గ్రూప్..!!
Reliance Power Jul 24, 2025, 04:40 PM IST
Anil Ambani:రిలయన్స్ పవర్, రిలయన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పై ఈడీ దాడులు జరగలేదు..క్లారిటీ ఇచ్చిన ADAG రిలయన్స్ గ్రూప్..!!
Reliance Power :  రిలయన్స్ పవర్ అలాగే రిలయన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీలపైన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ పెద్ద ఎత్తున సోదాలు నిర్వహించింది. లోన్ ఫ్రాడ్ పై సంబంధించిన ఆరోపణలపై ఈడీ సోదాలు నిర్వహించినట్లు తెలుస్తోంది. అయితే దీనిపై రిలయన్స్ పవర్ స్పందించింది. ఈడీ దాడులతో తమ సంస్థకు ఎలాంటి సంబంధం లేదని ఒక ప్రకటనలో వివరించింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకుందాం.
Anil Ambani: అనిల్ అంబానీకి ఈడీ బిగ్ షాక్..
Anil Ambani Jul 24, 2025, 02:01 PM IST
Anil Ambani: అనిల్ అంబానీకి ఈడీ బిగ్ షాక్..
Anil Ambani:  ప్రముఖ  వ్యాపారవేత్త అనిల్‌ అంబానీ కి ఈడీ (Enforcement Directorate)  ఊహించని షాకిచ్చింది. రిలయన్స్ అనిల్ ధీరూభాయ్ అంబానీ గ్రూప్ సంస్థలకు సంబంధించి ముంబై, ఢిల్లీ నగరాల్లోని పలు ఆఫీసులు, ఇండ్లతో కలిసి మొత్తంగా 50 చోట్ల ఏకకాలంలో సోదాలు చేస్తున్నారు.   
Anil Ambani House Pics: ఇది ఇల్లు కాదు.. రాజభవనం.. అనిల్ అంబానీ ఇంటి పిక్స్ చూశారా..!
Anil Ambani Nov 28, 2024, 06:34 PM IST
Anil Ambani House Pics: ఇది ఇల్లు కాదు.. రాజభవనం.. అనిల్ అంబానీ ఇంటి పిక్స్ చూశారా..!
Anil Ambani House Inside Pics: ప్రముఖ వ్యాపార వేత్త అనిల్ అంబానీ మళ్లీ పుంజుకున్నారు. గతంలో భారీగా అప్పులపాలు అయిన ఆయన.. ఇటీవల మళ్లీ లాభాల బాటపట్టారు. రిలయన్స్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ నికర విలువ 9,041 కోట్లకు పెరగడంతో ఆయనకు కాస్త రిలీఫ్ లభించినట్లయింది. ఒకప్పుడు తన అన్న ముఖేష్ అంబానీ కంటే ఎక్కువ ఆస్తులు కలిగిన అనిల్ అంబానీ వ్యాపారాల్లో నష్టాలు రావడంతో గ్రాఫ్ డౌన్‌ఫాల్ అయింది. ఇటీవల మళ్లీ కాస్త తెరుకున్నారు. అనిల్ అంబానీ ఇంటి పిక్స్‌పై మీరూ ఓ లుక్కేయండి.  
Reliance Share Price: రాకెట్ కంటే వేగంతో దూసుకుపోతున్న దిగ్గజ కంపెనీ స్టాక్ ..9 రోజుల్లో 55శాతం జంప్
Reliance Share Price Sep 30, 2024, 05:58 PM IST
Reliance Share Price: రాకెట్ కంటే వేగంతో దూసుకుపోతున్న దిగ్గజ కంపెనీ స్టాక్ ..9 రోజుల్లో 55శాతం జంప్
Reliance Power Share: మంచి మల్టీ బాగర్ స్టాక్స్ కోసం ఎదురు చూస్తున్నారా.. అయితే ప్రస్తుతం మార్కెట్ బుల్ రన్ లో వరుసగా అప్పర్ సర్క్యూట్ కొడుతున్న స్టాక్స్ గురించి తెలుసుకుందాం. ఈ స్టాక్స్ వరుస ట్రేడింగ్ సెషన్లలో లాభాలను అందుకుంటూ ఇన్వెస్టర్లకు బంగారు బాతులు గా తయారవుతున్నాయి. అలాంటి స్టాక్స్ గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.  
Anil Ambani: రిలయన్స్ పవర్ రుణభారం తీరిపోయింది.. అనిల్ అంబానీ కంపెనీలకు మంచి రోజులు
Reliance Infra Sep 18, 2024, 03:03 PM IST
Anil Ambani: రిలయన్స్ పవర్ రుణభారం తీరిపోయింది.. అనిల్ అంబానీ కంపెనీలకు మంచి రోజులు
Reliance Infra: ఆసియాలోని అత్యంత సంపన్నుడు ముకేశ్ అంబానీ సోదరుడు అనిల్ అంబానీ రిలయన్స్ పవర్ షేర్లు నేడు స్టాక్ మార్కెట్లో దూసుకెళ్లాయి. గడచిన ఐదు రోజులుగా ఈ స్టాక్ ధర పెరుగుతూ వస్తోంది. తాజాగా రిలయన్స్ పవర్ స్టాక్ ఎక్స్చేంజ్ ఫైలింగ్ లో జీరో డెట్ స్థితిని పొందినట్లు మార్కెట్లకు తెలిపింది. దీంతో ఒక్కసారిగా ఈ కంపెనీ జీరో డెట్ ( రుణ రహిత) కంపెనీ గా అవతరిస్తూ ఇన్వెస్టర్లను ఆకట్టుకుంది.   
Reliance Electric Cars: త్వరలోనే మార్కెట్లోకి రిలయన్స్ ఎలక్ట్రిక్ కారు.. ధర, ఫీచర్లు తెలిస్తే మైండ్ బ్లోయింగే
Anil Ambani Sep 7, 2024, 01:14 PM IST
Reliance Electric Cars: త్వరలోనే మార్కెట్లోకి రిలయన్స్ ఎలక్ట్రిక్ కారు.. ధర, ఫీచర్లు తెలిస్తే మైండ్ బ్లోయింగే
Anil Ambani Electric Cars:  ఎలక్ట్రిక్ కార్ల  తయారీ విభాగంలోకి రిలయన్స్ ఇన్ఫ్రా ద్వారా అనిల్ అంబానీ అడుగుపెట్టనున్నారు. ఈ మేరకు ఆయన పెద్ద ఎత్తున సన్నాహాలు కూడా చేస్తున్నారు. దీనికి సంబంధించి ఆయన కసరత్తు కూడా ప్రారంభించినట్లు తెలుస్తోంది.  
Ambani success story:  అంబానీయా మజాకా.. సొంత కాళ్ల మీద 20 వేల కోట్ల వ్యాపార సామ్రాజ్యం నిర్మించిన అనిల్ అంబానీ కుమారుడు
Success Story Aug 20, 2024, 05:52 PM IST
Ambani success story: అంబానీయా మజాకా.. సొంత కాళ్ల మీద 20 వేల కోట్ల వ్యాపార సామ్రాజ్యం నిర్మించిన అనిల్ అంబానీ కుమారుడు
Jai Anmol Ambani: మన దేశంలో సంపన్న కుటుంబం అనగానే గుర్తొచ్చే ఏకైక పేరు అంబానీ కుటుంబం. అందికూడా ముఖేష్ అంబానీ కుటుంబం గురించే ప్రతీ ఒక్కరూ తలచుకుంటారు. కానీ ఆయన సోదరుడు అనిల్ అంబానీ వారసుడైన జై అన్మోల్ గురించి ఇప్పుడు అందరూ తలచుకుంటున్నారు. అందుకు కారణం ఏంటో తెలుసుకుందాం.   
Anil Ambani House: బాబోయ్.. ఇది ఇల్లు కాదు.. అద్భుతమైన ప్యాలెస్.. అనిల్ అంబానీ ఇంటి లేటెస్ట్ పిక్స్ చూశారా..!
Anil Ambani Jul 10, 2024, 06:53 PM IST
Anil Ambani House: బాబోయ్.. ఇది ఇల్లు కాదు.. అద్భుతమైన ప్యాలెస్.. అనిల్ అంబానీ ఇంటి లేటెస్ట్ పిక్స్ చూశారా..!
Anil Ambani House Inside Pics: ముఖేష్ అంబానీ సోదరుడు, ఒకప్పుడు ప్రపంచంలోనే ఆరో అత్యంత సంపన్న వ్యాపారవేత్త అయిన అనిల్ అంబానీ ప్రస్తుతం భారీగా అప్పుల్లో కురుకుపోయారు. గతంలో తన అన్న కంటే ఎక్కువ సంపద కలిగిన అనిల్ అంబానీ.. వ్యాపారాల్లో నష్టాలు రావడంతో క్రమంలో అప్పులపాలయ్యారు. బ్యాంకుల వద్ద తీసుకున్న అప్పులు తీసుకుని చెల్లించలేకపోయారు. వేల కోట్ల ఆస్తులు.. వందల కోట్లకు చేరాయి. రీసెంట్‌గా అనంత్ అంబానీ ప్రీవెడ్డింగ్ వేడుకలో సాధారణ వ్యక్తిగా కనిపించారు. విలాసవంతమైన ఆయన ఇంటిపై ఓ లుక్కేయండి.  
Unknown Facts About Mukesh Ambani: ముఖేష్ అంబానీ చదువుకున్న ఖరీదైన స్కూల్ ఇదే.. ఒక్కరోజు ఫీజు ఎంతో తెలిస్తే షాక్ అవుతారు..
Mukesh Ambani Mar 10, 2024, 05:30 PM IST
Unknown Facts About Mukesh Ambani: ముఖేష్ అంబానీ చదువుకున్న ఖరీదైన స్కూల్ ఇదే.. ఒక్కరోజు ఫీజు ఎంతో తెలిస్తే షాక్ అవుతారు..
Unknown Facts About Mukesh Ambani: భారతదేశంలోని ఎన్నో ఖరీదైన స్కూల్స్ ఉన్నాయి అందులో ఎంతో ప్రాముఖ్యత కలిగిన గ్వాలియర్‌లోని సింధియా పాఠశాల ఒకటిగా భావించవచ్చు. ఈ స్కూల్లో రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ విద్యను అభ్యసించారు. అంతేకాకుండా ఈ స్కూల్లో ఎంతోమంది వ్యాపారవేత్తలతో పాటు బాలీవుడ్ సెలబ్రిటీలు కూడా చదువుకున్నారు. అప్పట్లో ఈ స్కూల్ కి ఎంతో ప్రత్యేకత ఉండేది. దీనికి తగ్గట్టుగానే ఫీజులు ఉండేవి. అయితే ఈ స్కూల్ కి సంబంధించిన పూర్తి వివరాలేంటో ఇప్పుడు తెలుసుకోండి.
Mukesh Ambani: ముకేశ్ అంబానీ చదువుకున్న స్కూల్ ఇదే.. అప్పట్లో ఫీజు ఎంత చెల్లించేవారో తెలిస్తే ఫ్యూజులు అవుట్..
Mukesh Ambani Mar 10, 2024, 05:10 PM IST
Mukesh Ambani: ముకేశ్ అంబానీ చదువుకున్న స్కూల్ ఇదే.. అప్పట్లో ఫీజు ఎంత చెల్లించేవారో తెలిస్తే ఫ్యూజులు అవుట్..
Unknown Facts About Mukesh Ambani: భారతదేశంలోని బడా వ్యాపారవేత్త ముఖేష్ అంబానీ సింధియా స్కూల్‌లో చదువుకున్నారు. ఈ స్కూల్‌కి ఎంతో ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. అయితే ఈ స్కూల్లో ఫీజు అన్ని పాఠశాలల్లో కంటే ఎక్కువగా ఉంటుంది. ఈ పాఠశాలకు సంబంధించిన పూర్తి వివరాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
First Jobs of Famous Billionaires: లక్షల కోట్లకు పడగలెత్తిన ఈ వ్యాపారుల మొదటి ఉద్యోగం ఏంటో తెలుసా ?
Real Stories Jul 1, 2023, 11:10 PM IST
First Jobs of Famous Billionaires: లక్షల కోట్లకు పడగలెత్తిన ఈ వ్యాపారుల మొదటి ఉద్యోగం ఏంటో తెలుసా ?
First Jobs of Famous Billionaires: ఇప్పుడు మనం చూస్తోన్న లక్షల కోట్లకు పడగలెత్తిన బడా బడా బిజినెస్‌మెన్ అందరూ పుట్టుకతోనే బిజినెస్‌మేన్ కాదు. వారిలో చాలామంది ఒకప్పుడు చిన్న చిన్న ఉద్యోగాలతో సరిపెట్టుకున్న వాళ్లే.. నెల జీతం కోసం నెల అంతా కష్టపడి చమటోడ్చిన వాళ్లే. ఒకటో తారీఖున వచ్చే జీతం కోసం వేచిచూసిన వాళ్లే..
Reliance Capital: అనిల్​ అంబానీకి మరోషాక్​- రిలయన్స్ క్యాపిటల్ బోర్డు రద్దు!
Anil Ambani Nov 29, 2021, 08:24 PM IST
Reliance Capital: అనిల్​ అంబానీకి మరోషాక్​- రిలయన్స్ క్యాపిటల్ బోర్డు రద్దు!
Reliance Capital: ముకేశ్ అంబానీ సోదరుడు అనిల్ అంబానీకి చెందిన రిలయన్స్ క్యాపిటల్ లిమిటెడ్ బోర్డు రద్దయింది. సకాలంలో రుణాల చెల్లింపు విషయంలో విఫలమైనందున ఆర్​బీఐ ఈ నిర్ణయం తీసుకుంది.
 Anil Ambani at TTD: తిరుమల స్వామివారిని దర్శించుకున్న అనిల్ అంబానీ దంపతులు
Anil Ambani Oct 31, 2021, 01:45 PM IST
Anil Ambani at TTD: తిరుమల స్వామివారిని దర్శించుకున్న అనిల్ అంబానీ దంపతులు
ప్రముఖ పారిశ్రామిక వేత్త, రిలయన్స్ అధినేత అనిల్ అంబానీ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. సతీసమేతంగా స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.
Yes Bank ఖాతాదారులకు గుడ్ న్యూస్
yes bank Mar 18, 2020, 01:23 PM IST
Yes Bank ఖాతాదారులకు గుడ్ న్యూస్
యస్ బ్యాంకులో (YES bank) మీకు ఎకౌంట్ ఉందా ? అయితే, ఈ గుడ్ న్యూస్ మీ కోసమే. యస్ బ్యాంక్ సంక్షోభంలో (Yes bank crisis) చిక్కుకున్న కారణంగా బ్యాంకు ఖాతాల ద్వారా జరిపే లావాదేవీలపై విధించిన ఆంక్షలు ఇవాళ్టితో తొలగిపోనున్నాయి. 
రిలయన్స్ కమ్యునికేషన్స్‌కు అనిల్ అంబానీ రాజీనామా
Anil Ambani Nov 16, 2019, 06:13 PM IST
రిలయన్స్ కమ్యునికేషన్స్‌కు అనిల్ అంబానీ రాజీనామా
రిలయన్స్ కమ్యునికేషన్స్‌కు అనిల్ అంబానీ రాజీనామా
వేలాది ఉద్యోగులకు షాక్ ఇచ్చిన జియో సంస్థ
Jio removes employees May 29, 2019, 10:25 PM IST
వేలాది ఉద్యోగులకు షాక్ ఇచ్చిన జియో సంస్థ
రిలయన్స్ జియోలో ఉద్యోగం కోల్పోయిన వారిలో అధిక సంఖ్యలో కాంట్రాక్ట్ సిబ్బంది ఉండగా ఆ తర్వాత భారీ సంఖ్యలో పర్మినెంట్ ఉద్యోగులు కూడా ఉన్నట్టు సమాచారం.
అనిల్ అంబానీకి సుప్రీంకోర్టు డెడ్ లైన్ ; డబ్బు చెల్లించకుంటే జైలు శిక్షే
Anil Ambani Feb 20, 2019, 01:07 PM IST
అనిల్ అంబానీకి సుప్రీంకోర్టు డెడ్ లైన్ ; డబ్బు చెల్లించకుంటే జైలు శిక్షే
                                                         
  • 1
  • 2
  • Next
  • Last »

Trending News

  • Telangana Cold Waves: తెలంగాణను వణికిస్తున్న చలి పులి.. ఒక్కసారికి విజృంభిస్తున్న కోల్డ్ వేవ్స్..
    Cold Waves

    Telangana Cold Waves: తెలంగాణను వణికిస్తున్న చలి పులి.. ఒక్కసారికి విజృంభిస్తున్న కోల్డ్ వేవ్స్..

  • Putin in india:భారత్‌లో పుతిన్ పర్యటన.. అమూల్యమైన కానుకతో సర్ ప్రైజ్ చేసిన  ప్రధాని మోదీ..
    Putin in india
    Putin in india:భారత్‌లో పుతిన్ పర్యటన.. అమూల్యమైన కానుకతో సర్ ప్రైజ్ చేసిన ప్రధాని మోదీ..
  • Bengaluru techie couple Video: కొంప ముంచిన ఇండిగో.. ఈ కొత్త జంట కష్టం ఎవరికి రాకుడదు సామి.. వీడియో వైరల్..
    Indigo
    Bengaluru techie couple Video: కొంప ముంచిన ఇండిగో.. ఈ కొత్త జంట కష్టం ఎవరికి రాకుడదు సామి.. వీడియో వైరల్..
  • Telangana Govt Jobs: నిరుద్యోగులకు బంపర్ గుడ్‌న్యూస్.. త్వరలో 40 వేల ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు
    CM Revanth Reddy
    Telangana Govt Jobs: నిరుద్యోగులకు బంపర్ గుడ్‌న్యూస్.. త్వరలో 40 వేల ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు
  •  Sabarimala: శబరిమల ఆలయంకు 15 రోజుల్లో రూ. 92 కోట్ల ఆదాయం..
    Sabarimala
    Sabarimala: శబరిమల ఆలయంకు 15 రోజుల్లో రూ. 92 కోట్ల ఆదాయం..
  • Asif Munir as First CDF:పాకిస్థాన్  సీడీఎఫ్ గా ఆసిఫ్ మునీర్ నియామకం.. !
    asif munir
    Asif Munir as First CDF:పాకిస్థాన్ సీడీఎఫ్ గా ఆసిఫ్ మునీర్ నియామకం.. !
  • RCB Sale Price 2025: విరాట్ కోహ్లీ RCB టీమ్ కొత్త ఓనర్ వచ్చేశాడు! ఏకంగా రూ.20,000 కోట్లతో కొనుగోలు చేసిన బడా బిజినెస్‌మ్యాన్!
    Sanjay Govil
    RCB Sale Price 2025: విరాట్ కోహ్లీ RCB టీమ్ కొత్త ఓనర్ వచ్చేశాడు! ఏకంగా రూ.20,000 కోట్లతో కొనుగోలు చేసిన బడా బిజినెస్‌మ్యాన్!
  • Gold Scam: తక్కువ ధరకే బంగారం.. తరుగు, మజూరీ లేదని ఎవరైనా ఆఫర్ చేస్తున్నారా? మాయ మాటలు విని మోసపోకండి.. ఈ విషయాలు గమనించండి..!!
    gold scam
    Gold Scam: తక్కువ ధరకే బంగారం.. తరుగు, మజూరీ లేదని ఎవరైనా ఆఫర్ చేస్తున్నారా? మాయ మాటలు విని మోసపోకండి.. ఈ విషయాలు గమనించండి..!!
  • Indiramma Illu: ఇందిరమ్మ ఇళ్ల పథకంపై సర్కార్ కీలక ప్రకటన.. వారికి అదిరిపోయే శుభవార్త చెప్పిన మంత్రి పొంగులేటి
    indiramma house scheme
    Indiramma Illu: ఇందిరమ్మ ఇళ్ల పథకంపై సర్కార్ కీలక ప్రకటన.. వారికి అదిరిపోయే శుభవార్త చెప్పిన మంత్రి పొంగులేటి
  • Putin: మా ఇంధనం యూఎస్ కొనొచ్చు.. ఇండియా కొనకూడదా? పెద్దన్నను ఎండగట్టిన పుతిన్..!
    Putin slams Donald Trump
    Putin: మా ఇంధనం యూఎస్ కొనొచ్చు.. ఇండియా కొనకూడదా? పెద్దన్నను ఎండగట్టిన పుతిన్..!

By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.

x