Winter Health Tips: శీతాకాలంలో గుండె వ్యాధుల తీవ్రత రోజురోజుకూ పెరుగుతోంది. ఉష్ణోగ్రత తగ్గేకొద్దీ చలికారణంగా నరాలు కుదించుకుపోతుంటాయి. ఫలితంగా రక్తపోటు పెరుగుతుంది. ఇది కాస్తా హార్ట్ ఎటాక్ లేదా హార్ట్ స్ట్రోక్‌కు దారి తీస్తుంది. అందుకే గుండెను ఆరోగ్యంగా ఉంచేందుకు కొన్ని సూచనలున్నాయి. అవేంటో తెలుసుకుందాం..
Winter Health Tips: చలికాలంలో గుండె ఆరోగ్యాన్ని ఎలా పరిరక్షించుకోవాలి