Rithu Chowdary In Land Scam: బుల్లితెర నటి, జబర్దస్త్ కామెడీ షో ద్వారా పాప్యులారిటీ సంపాదించుకున్న రీతూ చౌదరికి బిగ్ షాక్ తగిలింది. రూ. 700 కోట్ల ల్యాండ్ స్కాం లో ఆమె అడ్డంగా బుక్ అయినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ వార్త సంచలనం సృష్టిస్తోంది. ఆంధ్రప్రదేశ్ కు సంబంధించిన ల్యాండ్ మాఫియాలో రీతు చౌదరికి పేరు బయటకు వచ్చింది. విజయవాడ, ఇబ్రహీంపట్నంకు సంబంధించిన ల్యాండ్ రిజిస్ట్రేషన్లో ఆమె అడ్డంగా బుక్కయ్యారు. ఆ పూర్తి వివరాలు తెలుసుకుందాం.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.