Papaya Leaves Juice uses: బొప్పాయి చెట్టు ఆకులు మనకు ఎంతో మేలు చేస్తాయని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు. ఈ ఆకులో వచ్చే రసాన్ని తీసుకోవడం వల్ల ఎలాంటి అనారోగ్య సమస్యల బారిన పడకుండా ఉంటామని నిపుణులు అంటున్నారు. అయితే దీని నుంచి పొందే లాభాలు ఎంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం..
◦ బొప్పాయి ఆకులను జ్యూస్ చేసి తీసుకోవడం వల్ల రోగ నిరోధక శక్తిని పెంచుకోవచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
◦ ఈ జ్యూస్ తాగడం వల్ల జ్వరాలు రాకుండా రక్షిస్తుంది.
◦ అంతేకాకుండా డెంగ్యూతో బాధపడుతున్నవారు బొప్పాయి ఆకుల రసాన్ని తీసుకోవడం చాలా మంచిదని నిపుణులు చెబుతున్నారు.
◦ గ్యాస్, కడుపు ఉబ్బరం, ఇతర జీర్ణ సమస్యలతో బాధపడుతున్నవారు ఈ బొప్పాయి రసం తాగడం వల్ల మేలు జరుగుతుంది.
Also read: Worlds costliest Honey: ఆ తేనె ఖరీదు రూ.9 లక్షలు.. ప్రపంచంలోనే ఖరీదైన తేనెలు ఇవే..!
◦ బొప్పాయి ఆకుల రసంలో విటమిన్లు ఎ, ఇ, సి, కె, బి లు అధికంగా ఉంటాయి.
◦ బొప్పాయి ఆకుల రసాన్ని తీసుకోవడం వల్ల షుగర్ లెవల్స్ నియంత్రణలో ఉంటాయి.
◦ మలబద్దకం సమస్యలతో బాధపడుతున్నవారు ఈ బొప్పాయి ఆకు జ్యూస్ తీసుకోవడం వల్ల సమస్య తగ్గుతుంది.
◦ బొప్పాయి ఆకుల రసం తీసుకోవడం వల్ల కీళ్ల నొప్పులు తగ్గుతాయి.
Also read: Weight Loss Tips: చలికాలంలో శరీరం బరువు ఎందుకు పెరుగుతుంది, ఏం చేయాలి
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook