Nabha Natesh: ఛాన్సుల కోసం ఇస్మార్ట్ పోరి అందాల వల.. నభా నటేష్ లేటెస్ట్ పిక్స్ వైరల్..

Nabha Natesh: నటా నటేష్ తెలుగు ప్రేక్షకులకు ఇస్మార్ట్ పోరిగానే గుర్తు పెట్టుకుంటారు. చేసినవి కొన్ని చిత్రాలైనా.. తన గ్లామర్ షో మరియు యాక్టింగ్‌తో యువతకు ఆరాధ్య కథానాయికగా మారింది. తెలుగులో మేస్ట్రో తర్వాత ఈ భామ చేతిలో ఒక్క మూవీ లేకుండా పోయింది. ఎందుకు నభా నటేష్ రేసులో వెనకబడింది. ఆ మధ్య జరిగిన సర్జరీ కారణంగా సినిమాలకు దూరంగా ఉండాల్సి వచ్చింది. ఛాన్స్ వస్తే హీరోయిన్‌గా చెలరేగిపోవడానికి రెడీ అంటోంది ఈ భామ.

 

1 /5

నభా నటేష్ .. ఆకర్షించే గ్లామర్ మరియు నటనతో తెలుగు ప్రేక్షకుల్లో మంచి క్రేజే సంపాదించింది.

2 /5

తెలుగులో 'నన్ను దోచుకుందువటే' సినిమాతో పరిచయమైంది.  

3 /5

నన్ను దోచుకుందువటే తర్వాత ఇస్మార్ట్ శంకర్, సోలో బ్రతుకే సో బెటరు, డిస్కో రాజా, అల్లుడు అదుర్స్, మేస్ట్రో సినిమాలతో పలకరించింది.

4 /5

బాక్సాఫీస్ దగ్గర రిజల్ట్‌తో సంబంధం లేకుండా కథానాయికగా తన కంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది.

5 /5

సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టివ్‌గా ఉంటూ తన ఫాలోవర్స్‌ను పెంచుకుంటూ వెళుతుంది. ఆ మధ్య భుజం గాయం కారణంగా సినిమాలకు దూరంగా ఉంటుంది.