Nabha Natesh Versatile Acting: నభా నటేష్ కన్నడ భామ అయినా.. తెలుగు సినీ ఇండస్ట్రీలో ఇస్మార్ట్ పోరీగా తన కంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. నాలుగేళ్ల క్రితం భుజానికి గాయం కారణంగా సినిమాలకు దూరంగా ఉన్న ఈ భామ... ఇపుడు వరుస చిత్రాలతో అలరిస్తోంది. తాజాగా ‘నాగబంధం’ మూవీలో తన నటనతో మెప్పించింది. గతంలో ఎన్నడు లేనట్టుగా ఈ సినిమాలో కొత్త నభా నటేష్ చూస్తున్నట్టు క్రిటిక్స్ ఈమె నటనను మెచ్చుకుంటున్నారు.
Plants Attract Snakes: మన ఇంటి పెరట్లోని పచ్చని చెట్లు, మొక్కలు ఇళ్లకు ఎంతో అందాన్ని తీసుకొస్తాయి.మనం ఎంతో ప్రేమతో పెంచే కొన్ని మొక్కలు మనకు మాత్రమే కాకుండా భూమిపై ఉన్న ఇతర జీవులకు కూడా ఆకర్షిస్తాయి. వాటి సువాసనతో జీవాలు వెతుక్కుంటూ వస్తాయి.
Dileep Raj Death News: సినీ ఇండస్ట్రీలో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ కన్నడ నటుడు దిలీప్ రాజ్ గుండెపోటుతో ఈ రోజు ఉదయం కన్నుమూసారు. దీంతో కన్నడ సినీ ఇండస్ట్రీలో విషాదం చోటు చేసుకుంది.
Toxic Again Postponed: రాకింగ్ స్టార్ యశ్ హీరోగా గీతూ మోహన్ దాస్ డైరెక్షన్ లో తెరకెక్కిన చిత్రం ‘టాక్సిక్’. ఈ సినిమాను కె.వి.ఎన్ ప్రొడక్షన్స్ భారీ ఎత్తున తెరకెక్కించారు. ఇప్పటికే రెండు సార్లు పోస్ట్ పోన్ అయిన ఈ సినిమా మరోసారి పోస్ట్ పోన్ చేస్తున్నట్టు ప్రకటించారు.
Yash Luxury House Inside Photos: కేజీఎఫ్ సినిమాలతో సంచలన హిట్ పొంది పాన్ ఇండియా స్టార్‌గా నిలిచిన యష్ పడిలేచిన కెరటం. జీవితంలో ఎన్నో కష్టనష్టాలకు ఓర్చి విజయం పొంది ఇప్పుడు స్టార్ హీరోగా నిలిచాడు. అతడికి ఉన్న విలాసవంతమైన ఇంటి ఫొటోలు ఎలా ఉన్నాయో చూద్దాం.
Nabha Natesh: నభా నటేష్ కన్నడ భామ అయినా.. తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో తన కంటూ సెపరేట్ ఇమేజ్ క్రియేట్ చేసుకుంది. నాలుగేళ్ల క్రితం భుజానికి గాయం కారణంగా సినిమాలకు దూరంగా ఉంది ఆ తర్వాత ‘డార్లింగ్’ చిత్రంతో పలకరించింది. కానీ ఈ చిత్రం పెద్దగా ఆడలేదు. త్వరలో నిఖిల్ ‘స్వయంభూ’, నాగ బంధం సినిమాలతో ఆడియన్స్ ను పలకరించనుంది.
South Heroins Educational Qualifications: చదవుకు సినిమాలకు అసలు సంబంధమే లేదు. చదవుల్లో రాణించలేని చాలా మంది సినిమాల్లో స్టార్స్ అయ్యారు. కానీ కొంత మంది కథానాయికలు మాత్రం చదువుతో పాటు హీరోయిన్ గా సినీ కెరీర్ లో అద్భుతంగా రాణించిన వారున్నారు. ఇక మన దక్షిణాది టాప్ కథానాయికలుగా రాణిస్తున్న వారి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ విషయానికొస్తే..
Toxic: రాకింగ్ స్టార్ యశ్ హీరోగా గీతూ మోహన్ దాస్ దర్శకత్వంలో కె.వి.ఎన్ ప్రొడక్షన్స్ భారీ ఎత్తున తెరకెక్కించిన చిత్రం ‘టాక్సిక్’. తాజాగా ఈ సినిమా తెలుగు రాష్ట్రాలైన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల తెలుగు హక్కులను శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై రూ.120 కోట్లకు సొంతం చేసుకోవడం పెద్ద సంచలనమే అయింది. ఈ నేపథ్యంలో ఈ రేటు టాక్సిక్ కు వర్కౌట్ అవుతుందా అనే డౌట్స్ సినీ వర్గాల్లో ఏర్పడింది.
Toxic: మాములు బస్సు డ్రైవర్ తనయుడు ఆపై టీవీ యాక్టర్ గా .. కన్నడలో హీరోగా .. ఆపై కేజీఎఫ్ సినిమాలతో ప్యాన్ ఇండియా లెవల్లో సత్తా చాటాడు యశ్. ఇక ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో కేజీఎఫ్ తో యశ్ యశస్సు పెరిగిపోయింది. తాజాగా కేజీఎఫ్ విడుదలై మూడేళ్ల తర్వాత ‘టాక్సిస్’ మూవీతో రాబోతున్నాడు. ఈ సినిమా విడుదలకు కౌంట్ డౌన్ ప్రారంభమైంది.
Kantara A Legend Chapter 1 OTT Streaming: రిషబ్ శెట్టి హీరోగా నటిస్తూ దర్శకత్వం వహించిన చిత్రం ‘కాంతార లెజెండ్ ఛాప్టర్ 1’. దసరా కానుకగా విడుదలైన ఈ చిత్రం భారతీయ బాక్సాఫీస్ రికార్డు వసూళ్లను సాధిస్తోంది. ప్రస్తుతం థియేట్రికల్ గా నడుస్తూన్న ఈ సినిమా 4 వారాల తర్వాత ప్రముఖ ఓటీటీలోకి స్ట్రీమింగ్ కు రాబోతుంది.
Kantara A Legend Chapter 1 English version release: రిషబ్ శెట్టి హీరోగా నటిస్తూ డైరెక్ట్ చేసిన చిత్రం ‘కాంతార లెజెండ్ ఛాప్టర్ 1’. విజయ దశమి కానుకగా విడుదలైన ఈ చిత్రం భారతీయ బాక్సాఫీస్ దగ్గర దుమ్ము దులుపుతుంది. అంతేకాదు పలు ఏరియాల్లో రికార్డ్ బ్రేక్ కలెక్షన్స్ తో దూసుకుపోతుంది. తాజాగా మన దేశంలో బ్లాక్ బస్టర్ గా నిలిచిన ఈ చిత్రాన్ని ఇంగ్లీష్ లో విడుదల చేస్తున్నట్టు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.
Kantara Chapter 1 6 Days Collections: జాతీయ అవార్డు గ్రహీత రిషబ్ శెట్టి హీరోగా నటిస్తూ డైరెక్ట్ చేసిన మూవీ ‘కాంతార ఛాప్టర్ 1’. కాంతార మూవీకి ముందు ఏం జరిగిందనే ఇతివృత్తంతో ఈ సినిమాను తెరకెక్కించాడు. ఈ సినిమా విడుదలైన రోజు నుంచే బ్లాక్ బస్టర్ టాక్ తో దూసుకుపోతుంది. తాజాగా నిన్నటితో 6 రోజుల్లో ఈ సినిమా సాధించిన కలెక్షన్స్ విషయానికొస్తే..
Rukmini Vasanth Father History: కాంతారా చాప్టర్ 1 విడుదలైన తర్వాత.. అందులో కనకవతి పాత్రలో నటించిన రుక్మిణి వసంత్ పేరు టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది. సినిమాలో ఆమె నటనతో పాటు గ్లామర్ ప్రేక్షకులను కట్టి పడేసింది. నటనతో విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఇక ఈమె కన్న తండ్రి దేశం కోసం ప్రాణాలు అర్పించిన పెద్ద సైనికుడనే విషయం తెలుసా..
Rukhmini Vasanth Remunation for Kantara Chapter 1: రిషబ్ శెట్టి హీరోగా నటిస్తూ డైరెక్ట్ చేసిన చిత్రం ‘కాంతార ఛాప్టర్ 1’. విజయ దశమి సందర్భంగా విడుదలైన ఈ సినిమా మంచి టాక్ తో దూసుకుపోతుంది. అంతేకాదు ఈ సినిమా తొలి రోజే ప్రపంచ వ్యాప్తంగా రూ. 89 కోట్ల గ్రాస్ వసూల్లతో సంచలనం రేపింది. ఇక ఈ సినిమాలో కథానాయికగా నటించిన ‘రుక్మిణి వసంత్’ తీసుకున్న రెమ్యునరేషన్ ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది.
Kantara Chapter 1 First day WW Box Office Collections: జాతీయ ఉత్తమ నటుడు రిషబ్ శెట్టి దర్శకత్వం వహిస్తూ తెరకెక్కించిన ‘కాంతార’ మూవీకి సీక్వెల్ గా తెరకెక్కిన ‘కాంతార ఛాప్టర్ 1’ సినిమాపై ముందు నుంచి అంచనాలున్నాయి. కానీ రిలీజ్ దగ్గర పడే కొద్దీ అనుకున్నంత రేంజ్ లో అడ్వాన్స్ బుకింగ్స్ మాత్రం లేవు. కానీ ప్రీమియర్స్ తర్వాత అంతా మారిపోయింది.
Kantara Chapter 1 Review: రిషబ్ శెట్టి హీరోగా దర్శకుడిగా తెరకెక్కించిన ‘కాంతార’ మూవీ ఎంత పెద్ద సక్సెస్ అయిందో తెలిసిందే కదా. ఇపుడు ఆ చిత్రానికి ప్రీక్వెల్ గా తెరకెక్కిన చిత్రం ‘కాంతర’ ఛాప్టర్ 1 లెజెండ్. ఈ రోజు విడుదలైన ఈ సినిమాకు సంబంధించిన ప్రీమియర్స్ పలు చోట్ల ప్రదర్శించారు. మరి ఈ సినిమా ఆడియన్స్ మెప్పించిందా లేదా చూద్దాం..
Kantara chapter 1 First review: గత కొన్నేళ్లుగా ఒక సినిమా సూపర్ హిట్ అయితే.. దానికి కొనసాగింపుగా సీక్వెల్స్ ను తెరకెక్కిస్తున్నారు. మరికొంత మంది మేకర్స్ మాత్రం. అంతుక ముందు జరిగిన స్టోరీల నేపథ్యంలో ప్రీక్వెల్స్ ను తెరకెక్కిస్తున్నారు. ఈ నేపథ్యంలో కాంతార మూవీకి కొనసాగింపుగా కాంతార 1 సినిమా ప్రీక్వెల్ గా ఆడియన్స్ ముందుకు రాబోతుంది. ఈ సినిమా ఫస్ట్ టాక్ రివ్యూ ఎలా ఉందనే విషయానికొస్తే..
Senior Actress Lakshmi three Marriages: సీనియర్ నటి లక్ష్మి గురించి కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. తెలుగులో సహా అప్పట్లోనే ప్యాన్ ఇండియా హీరోయిన్ గా వివిధ భాషల్లో 650కి పైగా సినిమాల్లో నటించింది. అందులో దాదాపు 300 చిత్రాల్లో కథానాయికగా నటించి మెప్పించింది. అయితే ఈమె సినిమాల్లో కంటే తన వ్యక్తిగత జీవితంతో పాపులర్ అయింది.
Gay Hero Story Full Life Story: ఆ పెద్ద ఫ్యామిలికి చెందిన హీరో. అతను పలు చిత్రాల్లో నటించినా సక్సెస్ అనేది వచ్చినట్టే మళ్లీ దోబూచులాడేది. అతను హీరోగా నటిస్తూనే పెళ్లి చేసుకున్నాడు. కానీ ఆ తర్వాత అతను ‘గే’ అని తెలియడంతో అతని భార్య విడాకులు ఇచ్చేసింది.
Richest Heroine: మన దేశంలో రిచెస్ట్ హీరోయిన్ అంటే ముందుగా గుర్తుకు వచ్చేది దీపికా పదుకొణే, ప్రియాంక చోప్రా,ఐశ్వర్య రాయ్, ఆలియా భట్ పేర్లు ముందు వరసలో ఉంటాయి. కానీ వీళ్లందరి కంటే ఆస్తుల్లో తోపు ఈ శాండిల్ వుడ్ భామదే. ఈమె ఆస్తుల విలువ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే.
Mahavatar Narsimha Collections: హోంబలే ఫిల్మ్స్ శ్రీ విష్ణు దశావతారాలుపై యానిమేషన్ సినిమాలను నిర్మిస్తున్నట్టు ప్రకటించారు. అందులో భాగంగా దశావతారాల్లో నాల్గవదైన నరసింహా అవతారం పై ‘మహావతార్ నరసింహా’ చిత్రాన్ని యానిమేషన్ రూపంలో ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. ఈ మూవీ ఇండియన్ బాక్సాఫీస్ ను చీల్చి చెండాతుంది.
Nabha Natesh: నభా నటేష్ కన్నడకు చెందిన హీర్యిన్ అయినా.. తెలుగు సినీ ఇండస్ట్రీలో తన కంటూ సెపరేట్ ఐడెండిటీ తెచ్చుకుంది. ఆ మధ్య యాక్సిడెంట్ కారణంగా సినిమాలకు దూరంగా ఉన్న ఈ భామ.. గతేడాది ‘డార్లింగ్’ చిత్రంతో పలకరించింది. కానీ ఈ మూవీ పెద్దగా మెప్పించలేదు. త్వరలో నిఖిల్ సిద్ధార్ధ్ హీరోగా నటిస్తున్న ‘స్వయంభూ’ మూవీతో పలకరించబోతుంది.