Shruti Haasan: గ్రీన్ గాగ్రాలో శృతిహాసన్.. అదిరిపోలా అంటున్న అభిమానులు

Shruti Haasan Viral Pics: నాలుగు పదుల వయసు వచ్చిన ఇంకా వరుస విజయాలతో దూసుకుపోతున్న హీరోయిన్ శృతిహాసన్. ముఖ్యంగా సోషల్ మీడియాలో తన ఫోటోలు ద్వారా అభిమానులను తెగ ఆకట్టుకుంటూ ఉంటుంది.
 

  • Feb 06, 2024, 17:54 PM IST
1 /7

Shruti Haasan Instagram Pics: అనగనగా ఒక ధీరుదు చిత్రం ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన హీరోయిన్ శృతిహాసన్. తెలుగు, తమిళ భాషల్లో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది ఈ హీరోయిన్.

2 /7

కమల్ హాసన్ కూతురుగా ఎంట్రీ ఇచ్చిన ఈ భామ తనకంటూ ముందే సొంత టాలెంట్ తో తో స్టార్ హీరోయిన్ స్టేటస్ అందుకుంది. యాక్టర్ కానే కాకుండా శృతికి సింగర్ గా కూడా మంచి పేరే ఉంది.

3 /7

కెరియర్ మొదట్లో ఎన్నో ఫ్లాపులు అందుకున్న ఈ హీరోయిన్ ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీలో గోల్డెన్ లెగ్ గా మారిపోయింది.

4 /7

శృతిహాసన్ ఎవరన్నా స్లాపులు ఉన్న హీరోతో నటిస్తే చాలు.. ఆ చిత్రాలు సూపర్ హిట్స్ గా నిలుస్తూ వచ్చాయి.

5 /7

ఈ నేపథ్యంలో ఈ మధ్యనే చిరంజీవి వాల్తేరు వీరయ్య, బాలకృష్ణ వీరసింహారెడ్డి, ప్రభాస్ సలార్ సినిమాలలో నటించి వరసగా మూడు సూపర్ హిట్లు అందుకుంది.

6 /7

ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఈ హీరోయిన్ ఇంస్టాగ్రామ్ లో షేర్ చేసిన ఫోటోలు అందరినీ తెగ ఆకట్టుకుంటున్నాయి.

7 /7

గ్రీన్ గాగ్రా లో అందమైన నవ్వులు చిందిస్తూ.. ఎంతో అందంగా ఫోజులు ఇచ్చింది శృతి. ఈ ఫోటోలు చూసి ఆమె అభిమానులు ఆమె అందానికి ఫిదా అయిపోతున్నారు.