Actress Riya Suman: వైట్ డ్రెస్ లో అందాల బ్లాస్ట్ చేసిన నాని హీరోయిన్, పిక్స్ వైరల్

Actress IRiya Suman Latest Photos: నాని హీరోయిన్ రియా సుమన్ తన క్యూట్ నెస్ తో కుర్రాళ్ల మతిపొగోడుతుంది. తాజాగా ఈ బ్యూటీ షేర్ చేసిన పిక్స్ పిచ్చెక్కిస్తున్నాయి.
 

1 /5

2016లో వచ్చిన 'మజ్ను' సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది రియా సుమన్. ఈ సినిమా సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది.   

2 /5

ఆ తర్వాత 'పేపర్ బాయ్' సినిమాలో నటించి మెప్పించింది. ఇందులో ఈ అమ్మడు పాత్రకు మంచి పేరు వచ్చింది.   

3 /5

'సీరు' సినిమాతో కోలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఈ భామకు సైమా అవార్డు లభించింది.   

4 /5

మళ్లీ తెలుగులో టాప్ గేర్, మెన్ టూ వంటి చిత్రాలలో నటించింది.   

5 /5

సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఈ బ్యూటీ తన లేటెస్ట్ పిక్స్ తో కుర్రాళ్లను పిచ్చెక్కిస్తోంది.