Lunar Eclipse 2024: సాధారణంగా గ్రహణాలు ఏర్పడటం అశుభంగా హిందూ మతంలో పరిగణిస్తారు. అయితే, రేపు పౌర్ణమినాడే చంద్రగ్రహణం ఏర్పడనుంది. అంటే చంద్రుడు, రాహువు కలవనున్నారు.
Holi 2024 Lunar Eclipse: దాదాపు 100 సంవత్సరాల తర్వాత హోలీ పండగ రోజు చంద్ర గ్రహణం రాబోతోంది. కాబట్టి ఈ సంవత్సరం వచ్చే హోలీ పండగకి మరింత ప్రాముఖ్యత పెరగబోతోంది. దీని కారణంగా అన్ని రాశులవారిపై ప్రత్యేక ప్రభావం పడుతుంది.
Lunar Eclipse 2024: హోలీనాడే చంద్రగ్రహణం ఏర్పడనుంది. ఈ సంవత్సరం మొదటి చంద్రగ్రహణం మార్చి 25న ఏర్పడనుంది. ఈరోజున రాహు,కేతుల వల్ల ఈ గ్రహణం ఏర్పడుతుంది. పురాణాల ప్రకారం ఇది అశుభ యోగం. దీనివల్ల ఈ 3 రాశులు అత్యంత జాగ్రత్తగా ఉండాల్సిన సమయం.
Chandra Grahan 2024: ఈ ఏడాది తొలి చంద్ర గ్రహణం వచ్చే నెలలో సంభవించబోతుంది. ఈ గ్రహణం కొందరిపై ప్రతికూల ప్రభావం చూపనుంది. ఆ సమయంలో మీరు ఈ చర్యలు తీసుకోవడం వల్ల మీకు మేలు జరుగుతుంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.