Lunar Eclipse 2024: హోలీనాడే చంద్రగ్రహణం.. ఈ 3 రాశులకు అత్యంత ప్రమాదరకరమైన సమయం..

Lunar Eclipse 2024: హోలీనాడే చంద్రగ్రహణం ఏర్పడనుంది.  ఈ సంవత్సరం మొదటి చంద్రగ్రహణం మార్చి 25న ఏర్పడనుంది. ఈరోజున రాహు,కేతుల వల్ల ఈ గ్రహణం ఏర్పడుతుంది. పురాణాల ప్రకారం ఇది అశుభ యోగం. దీనివల్ల ఈ 3 రాశులు అత్యంత జాగ్రత్తగా ఉండాల్సిన సమయం.
 

1 /5

హోలీనాడే చంద్రగ్రహణం ఏర్పడనుంది.  ఈ సంవత్సరం మొదటి చంద్రగ్రహణం మార్చి 25న ఏర్పడనుంది. ఈరోజున రాహు,కేతుల వల్ల ఈ గ్రహణం ఏర్పడుతుంది. పురాణాల ప్రకారం ఇది అశుభ యోగం. దీనివల్ల ఈ 3 రాశులు అత్యంత జాగ్రత్తగా ఉండాల్సిన సమయం.  

2 /5

వృశ్చిక రాశి.. ఈ రాశివారికి చంద్రగ్రహణం అశుభయోగం. వృశ్చికరాశివారు అత్యంత జాగ్రత్తగా ఉండాల్సిన సమయం. మొత్తానికి ఈ రాశికి మార్పును సూచిస్తుంది.

3 /5

మిథునరాశి.. మిథునరాశివారు ఈ సమయంలో ఒత్తిడికిలోనవుతారు. ఉద్యోగ మార్పులు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. మీ భాగస్వామితో అపార్థాలు ఏర్పడకుండా జాగ్రత్తగా ఉండాలి.  

4 /5

సింహరాశి.. సింహ రాశివారికి కూడా ఈ సమయం ఒత్తిడితో కూడుకున్నది. వ్యాపారంలో రిస్క్ తీసుకోకుండా జాగ్రత్తగా ఉండాలి. ఈ రాశికి కూడా ఈ సమయంలో మానసిక ఒత్తిడికి లోనయ్యే అవకాశం ఉంది.

5 /5

చంద్రగ్రహణం ఈ రాశులపై నేరుగా లేదా ఏదో విధంగా ప్రభావం చూపుతుంది. ఇతరులతో మాట్లాడేటప్పుడు ఎంతో జాగ్రత్తగా ఉండండి..(Disclaimer: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం సాధారణ నమ్మకాలు మరియు సమాచారంపై ఆధారపడి ఉంటుంది. ZEE NEWS దీన్ని ధృవీకరించలేదు.)