Vinali Bhatnagar: ఓ రేంజ్ లో అందాలు అరబోసిన వినాలి భట్నాగర్.. చూస్తే తట్టుకోలేరు..

Vinali Bhatnagar Hot pics: బాలీవుడ్ బ్యూటీ వినాలి భట్నాగర్ తన హాట్ నెస్ తో నెట్టింట హీట్ పెంచుతుంది. ఈ అమ్మడు అందాలకు కుర్రాళ్లు ఫిదా అవుతున్నారు. మీరు ఓ సారి లుక్కేయండి. 
 

1 /5

'కిసీ కా భాయ్ కిసీ కి జాన్' సినిమాతో తెరంగేట్రం చేసింది వినాలి భట్నాగర్.   

2 /5

వినాలి భట్నాగర్ 20 ఏప్రిల్ 1996న మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లో జన్మించారు.  

3 /5

వినాలి భట్నాగర్ 2017 సంవత్సరంలో ఫెమినా మిస్ ఛత్తీస్‌గఢ్ అందాల పోటీని గెలుచుకుంది. దీంతోపాటు ఫెమినా మిస్ ఇండియా ఈస్ట్ టైటిల్ కూడా గెలుచుకుంది.  

4 /5

వినాలి భట్నాగర్ క్యాడ్‌బరీ, లోరియల్ డిజిటల్, చెన్నై సిల్క్స్ వంటి అనేక ప్రకటనలు చేసింది.  

5 /5

సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే వినాలి తన గ్లామర్ తో కుర్రాళ్లకు పిచ్చెక్కిస్తోంది. లేటెస్ట్ గా ఈ బ్యూటీ షేర్ చేసిన హాట్ హాట్ ఫోటోలు నెట్టింట రచ్చ చేస్తున్నాయి.