No Calorie Foods: క్యాలరీలే లేని ఫుడ్స్ ఉంటాయని మీకు తెలుసా?

No Calorie Foods: కొన్ని ఫ్రూట్స్ తీసుకోవడం వల్ల ఆకస్మికంగా బరువు పెరుగుతారు. వీటికి దూరంగా ఉండాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తారు.

No Calorie Foods: కొన్ని ఫ్రూట్స్ తీసుకోవడం వల్ల ఆకస్మికంగా బరువు పెరుగుతారు. వీటికి దూరంగా ఉండాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తారు. అయితే కొన్ని రకాల టేస్టీ ఫుడ్స్ లో కూడా అతి తక్కువ మొత్తంలో ఉంటాయని మీకు తెలుసా? అవేంటో తెలుసుకుందాం.
 

1 /7

యాపిల్స్.. ఒక 100 గ్రాముల యాపిల్ లో 57  క్యాలరీలు ఉంటాయి. అంతేకాదు ఇందులో మూడు గ్రాముల డైటరీ ఫైబర్ కూడా ఉంటుంది.

2 /7

టమాటో... ఒక మీడియం సైజు టమాటాలో 22 క్యాలరీలు ఉంటాయి. ఇందులో యాంటీ ఆక్సిడెంట్స్ కూడా ఉంటాయి టమాటాలో లోక్యాలరీలు ఉండి నీటి కంటెంట్ ఎక్కువగా ఉంటుంది.

3 /7

స్ట్రాబెర్రీలు.. స్ట్రాబెరీ లో కూడా క్యాలరీలు తక్కువగా ఉంటాయి ఈ రుచికరమైన పండు స్నాక్స్ లో తీసుకోవచ్చు 52 గ్రాముల స్ట్రాబెరీలు అంటే ఒక కప్పులో 50 క్యాలరీలు ఉంటాయి.

4 /7

ఉల్లిపాయ.. ఉల్లిపాయలు మార్కెట్లో రకరకాల అందుబాటులో ఉంటాయి. కానీ ఇందులో క్యాలరీల కంటెంట్ ఒకే విధంగా ఉంటుంది. మీడియం సైజు ఉల్లిపాయలు 44  క్యాలరీలు ఉంటాయి.

5 /7

బెల్ పేప్పర్స్.. బెల్ పేప్పర్ లో కూడా క్యాలరీలు తక్కువగా ఉంటాయి. ఒక్కొక్క కప్పు బెల్ పేప్పర్ లో 46 క్యాలరీలు ఉంటాయి.

6 /7

క్యారెట్లు.. ఒక కప్పుక్యారెట్లలో కూడా  తక్కువ మొత్తంలో క్యాలరీలు ఉంటాయి. ఇందులో బీటా కెరోటిన్ ఉంటది ఇది విటమిన్ ఏ గా మారుతుంది.

7 /7

మష్రూమ్స్.. ఒక కప్పు మష్రూమ్స్ లో 70 గ్రాముల ఉంటుంది. అంటే ఇందులో 15 క్యాలరీలు ఉంటాయి