Heavy Rainfall: కొన్నిరోజులుగా ఎండలు దంచికొడుతున్నాయి. ఉదయంబైటకు వెళ్లాలన్న కూడా భయపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈక్రమంలో వాతావరణ కేంద్రం తెలంగాణకు ఎల్లో అలర్ట్ జారీచేసింది. వాతావరణ కేంద్రం చెప్పిన విధంగానే హైదరాబాద్ లోని కొన్ని ప్రాంతాల్లో ఉరుములు,మెరుపులతో కూడిన వర్షం పడుతుంది.
Heavy Rains: ఈశాన్య, తూర్పు మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనానికి తోడు మరో ఆవర్తనం ఏర్పడింది. ఫలితంగా ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు భారీ వర్ష సూచన జారీ అయింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Extreme Rains Alert: భారీ వర్షాలు తెలంగాణను భయపెడుతున్నాయి. రానున్న రెండ్రోజులు అత్యంత జాగ్రత్తగా ఉండాలని వాతావరణ శాఖ మరోసారి హెచ్చరించింది. ఐఎండీ నుంచి జారీ అయిన అసాధారణ హెచ్చరిక ఇది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..
Hyderabad Rains Latest Updates: వాతావరణ కేంద్రం తెలిపిన ప్రకారంగానే నగరంలో వర్షాలు కురుస్తున్నాయి. బంజారాహిల్స్, పంజాగుట్ట, అమీర్పేట్, ఎస్ఆర్ నగర్, మాదాపూర్, మియాపూర్, చందానగర్, గచ్చిబౌలి, మాదాపూర్, కుత్బుల్లాపూర్, ఎల్బీనగర్, వనస్థలిపురం, బోరబండ, రహమత్నగర్ సహా పలు ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది.
Telangana Rain Alert: తెలంగాణలో రాగల మూడు రోజులపాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఉరుములు, మెరుపులతో కూడిన ఓ మోస్తరు వర్షాలు కురవనున్నాయి. దాంతో ఎండల నుంచి కాస్త ఊరట లభించనుంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.