Anupama Parameswaran: గ్లామర్ డోస్ మరింత పెంచిన అనుపమ.. బ్లాక్ డ్రెస్సులో మైండ్ బ్లాక్..

Anupama Parameswaran Instagram Photos: అనుపమ పరమేశ్వరన్ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు. ముఖ్యంగా ఈ హీరోయిన్ ఇంస్టాగ్రామ్ ఫోటోలు ఆమె అభిమానులను తెగ మెప్పిస్తూఉంటాయి.

1 /5

నాగచైతన్య హీరోగా చేసిన ప్రేమమ్ సినిమాలో చిన్న పాత్రలో కనిపించి మెప్పించిన మలయాళీ భామ అనుపమ పరమేశ్వరన్. ఆ తరువాత త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన ఆ ఆ సినిమాతో మరింత పేరు తెచ్చుకుంది.

2 /5

ఆ సినిమాలో నాగవల్లి పాత్రలో కనిపించి.. ఈ హీరోయిన్ కి తెలుగులో అవకాశాలు రావడం ఖాయం అనేటట్టు చేసుకుంది. దానికి తగ్గట్టే ఈ మలయాళీ భామకి ఆ తరువాత తెలుగులో కూడా వరుసగా ఆఫర్లు వచ్చాయి.  

3 /5

కానీ అనుకున్న స్థాయిలో విజయాలు మాత్రం రాలేదు. దాంతో అనుపమాకి ఆఫర్లు కాస్త తగ్గుతూ వచ్చాయి. అయితే నిఖిల్ తో ఈ హీరోయిన్ చేసిన కార్తికేయ 2 సినిమా మాత్రం పాన్ ఇండియా పరంగా బ్లాక్ బస్టర్ విజయం సాధించింది.  

4 /5

ఆ తరువాత మళ్లీ ఈ హీరోయిన్ వలస అవకాశాలు తెచ్చుకుంటూ ముందుకు సాగింది. ఇక ఈమధ్య సిద్దు జొన్నలగడ్డతో చేసిన టిల్లు స్క్వేర్ అనుపమకి మరో సూపర్ హిట్ ఇచ్చింది.

5 /5

ఈ సినిమాలో గ్లామర్ డోస్ పెంచి అభిమానులకు గ్లామర్ ట్రీట్ ఇచ్చింది అనుపమ. కాగా ప్రస్తుతం ఈ హీరోయిన్ షేర్ చేసిన ఇంస్టాగ్రామ్ ఫోటోలు తెగ వైరల్ అవుతూ అందరిని ఆకట్టుకుంటున్నాయి.