OPPO A3 Pro 5G Price: భలే డిస్కౌంట్ గురూ.. OPPO A3 Pro 5G మొబైల్‌ ఇప్పుడు రూ.1049కే..

OPPO A3 Pro 5G Price Dropped: అతి తక్కువ ధరలోనే OPPO A3 Pro 5G స్మార్ట్ ఫోన్ను కొనుగోలు చేయాలనుకుంటున్నారా? ఇది సరైన అవకాశంగా భావించవచ్చు. అమెజాన్లో ఈ మొబైల్ రూ.1,000కే లభిస్తోంది. అదనంగా బ్యాంక్ ఆఫర్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. 

Written by - Dharmaraju Dhurishetty | Last Updated : Jul 7, 2024, 12:58 PM IST
OPPO A3 Pro 5G Price: భలే డిస్కౌంట్ గురూ.. OPPO A3 Pro 5G మొబైల్‌ ఇప్పుడు రూ.1049కే..

OPPO A3 Pro 5G Price Dropped: ఎప్పటినుంచో మంచి కెమెరా ఫోన్ కొనుగోలు చేయాలని అనుకుంటున్నారా? అయితే ఆమెజాన్ మీకోసం అద్భుతమైన ఆఫర్స్ ను అందిస్తోంది. కొన్ని బ్రాండ్లకు సంబంధించిన స్మార్ట్ ఫోన్స్ పై ఎన్నడు చూడని ప్రత్యేకమైన ఆఫర్స్  ను అందిస్తోంది. ముఖ్యంగా ప్రముఖ చైనీస్ స్మార్ట్ ఫోన్స్ బ్రాండ్లకు సంబంధించిన మొబైల్స్ పై విపరీతమైన డిస్కౌంట్ ఆఫర్స్ అందుబాటులో ఉన్నాయి. అమెజాన్ అందిస్తున్న ప్రత్యేకమైన డీల్స్ లో భాగంగా కొత్త స్మార్ట్ ఫోన్స్ ను కొనుగోలు చేసే వారికి దాదాపు 30 నుంచి 40 శాతం వరకు తగ్గింపు కూడా లభిస్తుంది. దీంతోపాటు అడిషనల్‌గా ఎక్స్చేంజ్ ఆఫర్, నో కాస్ట్ ఈఎంఐ, బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ఆఫర్స్ లభిస్తాయి. అయితే ఏ మొబైల్ పై అమెజాన్ అత్యధిక డిస్కౌంట్ అందిస్తుందో? దానికి సంబంధించిన పూర్తి వివరాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం. 

ప్రముఖ ఈ కామర్స్ కంపెనీ అమెజాన్‌లో ఒప్పో గతంలో విడుదల చేసిన OPPO A3 Pro 5G స్మార్ట్ ఫోన్ అతి తక్కువ ధరకే లభిస్తోంది. ఈ మొబైల్ పై ఆధానంగా ఫ్లాట్ డిస్కౌంట్‌తో పాటు బ్యాంకు క్రెడిట్ కార్డ్ ఆఫర్స్ కూడా లభిస్తున్నాయి. ప్రస్తుతం ఈ మొబైల్ అమెజాన్ లో రెండు కలర్ ఆప్షన్స్ తో పాటు రెండు స్టోరేజ్ వేరియెంట్లలో లభిస్తోంది. బేసిక్ స్టోరేజ్ వేరియంట్ 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ కలిగిన ఈ స్మార్ట్ ఫోన్ ధర MRP రూ. 20,999 కాగా ప్రత్యేకమైన డీల్స్‌లో కొనుగోలు చేసే వారికి 14 శాతం వరకు తగ్గింపు లభిస్తుంది. దీంతో ఈ మొబైల్ రూ. 17,999కే వస్తుంది. అడిషనల్ గా డిస్కౌంట్ పొందాలనుకునేవారు ఈ మొబైల్ ను కొనుగోలు చేసేటప్పుడు బ్యాంక్ ఆఫర్స్ కూడా వినియోగించవచ్చు. 

ఇక ఈ స్మార్ట్ ఫోన్ పై ఉన్న బ్యాంక్ ఆఫర్స్ వివరాలు లోకి వెళితే, ఈ మొబైల్ కొనుగోలు చేసే క్రమంలో హెచ్డిఎఫ్సి బ్యాంక్ క్రెడిట్ కార్డును వినియోగించి పేమెంట్ చేస్తే దాదాపు రూ.1,200 వరకు తగ్గింపు లభిస్తుంది. అంతేకాకుండా అమెజాన్ పే లెటర్ ను వినియోగించి బిల్ చెల్లించే వారికి కూడా ప్రత్యేకమైన డిస్కౌంట్ ఆఫర్ అందుబాటులో ఉంది. అలాగే కొన్ని సెలెక్టెడ్ బ్యాంకులకు సంబంధించిన క్రెడిట్ కార్డులను వినియోగించి EMI ఆప్షన్ పై ఈ మొబైల్ ని కొనుగోలు చేసే వారికి నో కాస్ట్ ఇఎంఐతో పాటు కొన్ని ప్రత్యేకమైన డిస్కౌంట్ ఆఫర్స్ కూడా లభిస్తున్నాయి. ఇవే కాకుండా ఈ మొబైల్ పై మరెన్నో డిస్కౌంట్ ఆఫర్స్ అందుబాటులో ఉన్నాయి. 

Also Read 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ ఇవే

ఈ స్మార్ట్ ఫోన్ పై అమెజాన్ అద్భుతమైన ఎక్స్చేంజ్ ఆఫర్‌ను కూడా అందిస్తోంది. ఈ ఎక్స్చేంజ్ ఆఫర్ ను వినియోగించి కొత్త స్మార్ట్ ఫోన్లు కొనుగోలు చేసేవారికి భారీ తగ్గింపు లభిస్తుంది. అయితే ఈ తగ్గింపు పొందడానికి ముందుగా అమెజాన్‌కి వినియోగిస్తున్న పాత బ్రాండెడ్ మొబైల్‌ను ఎక్స్చేంజ్ ఇవ్వాల్సి ఉంటుంది. ఇలా ఎక్స్చేంజ్ చేస్తే దాదాపు రూ.16,950 వరకు ఎక్స్చేంజ్ బోనస్ కూడా లభిస్తుంది. దీంతో అన్ని ఆఫర్స్ పోను ఈ కొత్త స్మార్ట్ ఫోన్ ధర రూ.1049కే పొందవచ్చు. అయితే ఈ ఆఫర్ అనేది పాత మొబైల్ కండిషన్, బ్రాండ్పై మాత్రమే ఆధారపడి ఉంటుంది. పాత స్మార్ట్ ఫోన్ కండిషన్ బాగుంటే ఈ డిస్కౌంట్ లభిస్తుంది.

Also Read 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ ఇవే

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News