Bonalu 2024: పాత బస్తీలో బోనాల సందడి.. సీపీ ప్రత్యేక పూజలు..

Bonalu 2024:  పాతబస్తీలో బోనాల వేడుకలకు సీపీ హజరయ్యారు.  అమ్మవారి ఆలయంలో పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. 

  • Zee Media Bureau
  • Jul 19, 2024, 06:25 PM IST

Hyderabad bonalu 2024:  హైదరబాద్ లో  ఓల్డ్ సిటీలో బోనాల వేడుకల్లో సీపీ కొత్త కోట శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో ఆయన ప్రత్యేకంగా పూజలు చేశారు. బోనాలకు ప్రత్యేకంగా బందోబస్తును నిర్వహిస్తున్నామని అన్నారు. ఎక్కడ కూడా ఎలాంటి సంఘటనలు జరక్కుండా పటిష్టమైన బందోబస్తు చేపట్టినట్లు తెలిపారు. 

Video ThumbnailPlay icon

Trending News