SAIL Recruitment 2024: పరీక్ష లేకుండా ప్రభుత్వ ఉద్యోగం.. రూ. 1,60,000 జాబ్‌కు ఇలా దరఖాస్తు చేసుకోండి..

SAIL Recruitment 2024: ప్రభుత్వం ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్నారా? అయితే, మీకు బంపర్‌ ఆఫర్‌. పరీక్ష లేకుండానే మీరు ప్రభుత్వ ఉద్యోగం కొట్టేయండి. దీనికి ముందు రిక్రూట్మెంట్‌ వివరాలు క్షుణ్నంగా తెలుసుకోండి..
 

1 /5

ప్రభుత్వ ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నవారికి స్టీల్‌ ఆథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్‌ (SAIL) శుభవార్త తీసుకువచ్చింది. కన్సల్టెంట్‌ డాక్డర్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఏళ్లుగా ప్రభుత్వ ఉద్యోగం చూస్తున్నవారికి ఇది గుడ్‌ న్యూస్‌.  

2 /5

సెయిల్‌ రిక్రూట్మెంట్‌ లో భాగంగా ముందుగా దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ముందుగా నోటిఫికేషన్‌ క్షుణ్నంగా చదవాలి. సెయిల్‌ అధికారిక వెబ్‌సైట్‌ sail.co.in దరఖాస్తుల ప్రక్రియ ఇప్పటికే మొదలైంది. ఈ వెబ్‌సైట్‌లోనే అప్లై చేసుకోవాలి.  

3 /5

సెయిల్‌కు అప్లై చేసుకునే అభ్యర్థులు ఆగస్టు 19లోగా దరఖాస్తు చేసుకోవాలి. ఈ నోటిఫికేషన్‌ ద్వారా 19 పోస్టులను భర్తీ చేస్తుంది. మీరు సెయిల్‌లో జాబ్‌ కొట్టాలని ప్రయత్నిస్తున్నారా? అయితే వెంటనే దరఖాస్తు చేసుకోండి. దరఖాస్తు చేసుకోవడానికి వయోపరిమితి గరిష్టంగా 69 ఏళ్లు.  

4 /5

పోస్టుల వివరాలు ఇలా.. GDMO-10 పోస్టులు, GDMO(డెంటల్‌)- ఒక్క పోస్టు, రేడియాలజీ స్పెషలిస్ట్‌-2, అప్తామాలజీ స్పెషలిస్ట్‌-1, సర్జరీ స్పెషలిస్ట్‌-2, గైనకాలజీ, ఒబేస్ట్రిక్స్-1, అనేస్తేషియాలాజీ-1, OHS-1, మొత్తం 19 పోస్టులను సెయిల్‌ భర్తీ చేయనుంది.

5 /5

అధికారిక వెబ్‌సైట్‌లో ఉండాల్సిన అర్హతను అభ్యర్థులు కలిగ ఉండాలి. ఈ పోస్టుల ద్వారా ఎంపికైన వారికి ప్రతి నెల రూ.1,60,000 పొందుతారు. ఈ పోస్టులకు ఇంట్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. సంబంధిత అర్హత డాక్యుమెంట్లను ఇంటర్వ్యూకు తీసుకురావాలి.